×

మరియు అల్లాహ్ యే గాలులను పంపుతాడు. తరువాత అవి మేఘాలను ఎత్తుతాయి. ఆ తరువాత మేము 35:9 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:9) ayat 9 in Telugu

35:9 Surah FaTir ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 9 - فَاطِر - Page - Juz 22

﴿وَٱللَّهُ ٱلَّذِيٓ أَرۡسَلَ ٱلرِّيَٰحَ فَتُثِيرُ سَحَابٗا فَسُقۡنَٰهُ إِلَىٰ بَلَدٖ مَّيِّتٖ فَأَحۡيَيۡنَا بِهِ ٱلۡأَرۡضَ بَعۡدَ مَوۡتِهَاۚ كَذَٰلِكَ ٱلنُّشُورُ ﴾
[فَاطِر: 9]

మరియు అల్లాహ్ యే గాలులను పంపుతాడు. తరువాత అవి మేఘాలను ఎత్తుతాయి. ఆ తరువాత మేము వాటిని మృత ప్రదేశం వైపునకు పంపి, దానితో ఆ నేలను మరణించిన తరువాత తిరిగి బ్రతికిస్తాము. ఇదే విధంగా, (మానవుల) పునరుత్థానం కూడా జరుగుతుంది

❮ Previous Next ❯

ترجمة: والله الذي أرسل الرياح فتثير سحابا فسقناه إلى بلد ميت فأحيينا به, باللغة التيلجو

﴿والله الذي أرسل الرياح فتثير سحابا فسقناه إلى بلد ميت فأحيينا به﴾ [فَاطِر: 9]

Abdul Raheem Mohammad Moulana
Mariyu allah ye galulanu pamputadu. Taruvata avi meghalanu ettutayi. A taruvata memu vatini mrta pradesam vaipunaku pampi, danito a nelanu maranincina taruvata tirigi bratikistamu. Ide vidhanga, (manavula) punarut'thanam kuda jarugutundi
Abdul Raheem Mohammad Moulana
Mariyu allāh yē gālulanu pamputāḍu. Taruvāta avi mēghālanu ettutāyi. Ā taruvāta mēmu vāṭini mr̥ta pradēśaṁ vaipunaku pampi, dānitō ā nēlanu maraṇin̄cina taruvāta tirigi bratikistāmu. Idē vidhaṅgā, (mānavula) punarut'thānaṁ kūḍā jarugutundi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌యే గాలులను పంపిస్తున్నాడు. తరువాత అవి మేఘాలను లేపుతాయి. మరి ఆ మేఘాలను మేము ఒక మృత ప్రదేశం (భూమి) వైపుకు తీసుకుపోతాము. తద్వారా ఆ భూమిని- మృతిచెందిన మీదట – బ్రతికిస్తున్నాము. మళ్లీ తిరిగి లేపటం అనేది (కూడా) ఇలాగే జరుగుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek