Quran with Telugu translation - Surah Ya-Sin ayat 14 - يسٓ - Page - Juz 22
﴿إِذۡ أَرۡسَلۡنَآ إِلَيۡهِمُ ٱثۡنَيۡنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزۡنَا بِثَالِثٖ فَقَالُوٓاْ إِنَّآ إِلَيۡكُم مُّرۡسَلُونَ ﴾
[يسٓ: 14]
﴿إذ أرسلنا إليهم اثنين فكذبوهما فعززنا بثالث فقالوا إنا إليكم مرسلون﴾ [يسٓ: 14]
Abdul Raheem Mohammad Moulana memu vari vaddaku iddarini pampaga varu a iddarini abad'dhikulani tiraskarincaru. Appudu memu varini mudava vanito balaparicamu. Appudu varu, varito: "Niscayanga, memu (mi vaddaku pampabadina) sandesaharulam" ani annaru |
Abdul Raheem Mohammad Moulana mēmu vāri vaddaku iddarini pampagā vāru ā iddarinī abad'dhīkulani tiraskarin̄cāru. Appuḍu mēmu vārini mūḍava vānitō balaparicāmu. Appuḍu vāru, vāritō: "Niścayaṅgā, mēmu (mī vaddaku pampabaḍina) sandēśaharulaṁ" ani annāru |
Muhammad Aziz Ur Rehman మేము వారి వద్దకు ఇద్దరిని (అంటే ఇద్దరు ప్రవక్తలను) పంపగా (మొదట) ఆ ఇద్దరినీ వారు ధిక్కరించారు. మరి వారికి (ఆ ఇద్దరికి) అండగా మేము మూడవ వానిని పంపగా, “మేము మీ దగ్గరకు ప్రవక్తలుగా పంపబడ్డాము” అని వారు (ఆ పట్టణ ప్రజలతో) అన్నారు |