×

(దానికి ఆ నగరవాసులు) ఇలా అన్నారు: "మీరు కేవలం మా వంటి మానవులే మరియు అనంత 36:15 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:15) ayat 15 in Telugu

36:15 Surah Ya-Sin ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 15 - يسٓ - Page - Juz 22

﴿قَالُواْ مَآ أَنتُمۡ إِلَّا بَشَرٞ مِّثۡلُنَا وَمَآ أَنزَلَ ٱلرَّحۡمَٰنُ مِن شَيۡءٍ إِنۡ أَنتُمۡ إِلَّا تَكۡذِبُونَ ﴾
[يسٓ: 15]

(దానికి ఆ నగరవాసులు) ఇలా అన్నారు: "మీరు కేవలం మా వంటి మానవులే మరియు అనంత కరుణామయుడు మీపై ఏదీ (సందేశాన్నీ) అవతరింపజేయలేదు. మీరు కేవలం అబద్ధాలాడుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: قالوا ما أنتم إلا بشر مثلنا وما أنـزل الرحمن من شيء إن, باللغة التيلجو

﴿قالوا ما أنتم إلا بشر مثلنا وما أنـزل الرحمن من شيء إن﴾ [يسٓ: 15]

Abdul Raheem Mohammad Moulana
(daniki a nagaravasulu) ila annaru: "Miru kevalam ma vanti manavule mariyu ananta karunamayudu mipai edi (sandesanni) avatarimpajeyaledu. Miru kevalam abad'dhaladutunnaru
Abdul Raheem Mohammad Moulana
(dāniki ā nagaravāsulu) ilā annāru: "Mīru kēvalaṁ mā vaṇṭi mānavulē mariyu ananta karuṇāmayuḍu mīpai ēdī (sandēśānnī) avatarimpajēyalēdu. Mīru kēvalaṁ abad'dhālāḍutunnāru
Muhammad Aziz Ur Rehman
దానికి వారు “మీరు కూడా మాలాంటి మానవమాత్రులే. కరుణామయుడు అసలు దేనినీ అవతరింపజేయలేదు. మీరు చెప్పేదంతా పచ్చి అబద్ధం” అని సమాధానమిచ్చారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek