×

మరియు నన్ను సృష్టించిన ఆయనను నేనెందుకు ఆరాధించకూడదూ? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు 36:22 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:22) ayat 22 in Telugu

36:22 Surah Ya-Sin ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 22 - يسٓ - Page - Juz 23

﴿وَمَالِيَ لَآ أَعۡبُدُ ٱلَّذِي فَطَرَنِي وَإِلَيۡهِ تُرۡجَعُونَ ﴾
[يسٓ: 22]

మరియు నన్ను సృష్టించిన ఆయనను నేనెందుకు ఆరాధించకూడదూ? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు

❮ Previous Next ❯

ترجمة: وما لي لا أعبد الذي فطرني وإليه ترجعون, باللغة التيلجو

﴿وما لي لا أعبد الذي فطرني وإليه ترجعون﴾ [يسٓ: 22]

Abdul Raheem Mohammad Moulana
mariyu nannu srstincina ayananu nenenduku aradhincakudadu? Mariyu miranta ayana vaipunake maralimpa badataru
Abdul Raheem Mohammad Moulana
mariyu nannu sr̥ṣṭin̄cina āyananu nēnenduku ārādhin̄cakūḍadū? Mariyu mīrantā āyana vaipunakē maralimpa baḍatāru
Muhammad Aziz Ur Rehman
“నన్ను పుట్టించిన వానిని నేను ఆరాధించకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? మరి (నిజానికి) మీరంతా ఆయన వైపు మరలించబడేవారే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek