×

ఏమీ? ఆయనను వదలి నేను ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకోవాలా? ఒకవేళ ఆ కరుణామయుడు నాకు 36:23 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:23) ayat 23 in Telugu

36:23 Surah Ya-Sin ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 23 - يسٓ - Page - Juz 23

﴿ءَأَتَّخِذُ مِن دُونِهِۦٓ ءَالِهَةً إِن يُرِدۡنِ ٱلرَّحۡمَٰنُ بِضُرّٖ لَّا تُغۡنِ عَنِّي شَفَٰعَتُهُمۡ شَيۡـٔٗا وَلَا يُنقِذُونِ ﴾
[يسٓ: 23]

ఏమీ? ఆయనను వదలి నేను ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకోవాలా? ఒకవేళ ఆ కరుణామయుడు నాకు హాని చేయదలచుకుంటే, వారి సిఫారసు నాకు ఏ మాత్రం ఉపయోగ పడదు మరియు వారు నన్ను కాపాడనూలేరు

❮ Previous Next ❯

ترجمة: أأتخذ من دونه آلهة إن يردن الرحمن بضر لا تغن عني شفاعتهم, باللغة التيلجو

﴿أأتخذ من دونه آلهة إن يردن الرحمن بضر لا تغن عني شفاعتهم﴾ [يسٓ: 23]

Abdul Raheem Mohammad Moulana
emi? Ayananu vadali nenu itarulanu aradhya daivaluga cesukovala? Okavela a karunamayudu naku hani ceyadalacukunte, vari sipharasu naku e matram upayoga padadu mariyu varu nannu kapadanuleru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Āyananu vadali nēnu itarulanu ārādhya daivālugā cēsukōvālā? Okavēḷa ā karuṇāmayuḍu nāku hāni cēyadalacukuṇṭē, vāri siphārasu nāku ē mātraṁ upayōga paḍadu mariyu vāru nannu kāpāḍanūlēru
Muhammad Aziz Ur Rehman
“అట్టి (నిజ) దైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా? ఒకవేళ కరుణామయుడు (అయిన అల్లాహ్‌) నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభమూ చేకూర్చదు. వారు నన్ను కాపాడనూ లేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek