Quran with Telugu translation - Surah Ya-Sin ayat 33 - يسٓ - Page - Juz 23
﴿وَءَايَةٞ لَّهُمُ ٱلۡأَرۡضُ ٱلۡمَيۡتَةُ أَحۡيَيۡنَٰهَا وَأَخۡرَجۡنَا مِنۡهَا حَبّٗا فَمِنۡهُ يَأۡكُلُونَ ﴾
[يسٓ: 33]
﴿وآية لهم الأرض الميتة أحييناها وأخرجنا منها حبا فمنه يأكلون﴾ [يسٓ: 33]
Abdul Raheem Mohammad Moulana mariyu vari koraku sucanaga jivam leni i bhumiye undi. Memu diniki pranam posi, dini nundi dhan'yam tistamu, danni varu tintaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāri koraku sūcanagā jīvaṁ lēni ī bhūmiyē undi. Mēmu dīniki prāṇaṁ pōsi, dīni nuṇḍi dhān'yaṁ tīstāmu, dānni vāru tiṇṭāru |
Muhammad Aziz Ur Rehman మరి వారి కోసం మృతభూమి కూడా ఒక సూచనే. దాన్ని మేము బ్రతికించాము. దాన్నుంచి ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేశాము. దాన్నుంచి వారు భుజిస్తున్నారు |