Quran with Telugu translation - Surah Ya-Sin ayat 42 - يسٓ - Page - Juz 23
﴿وَخَلَقۡنَا لَهُم مِّن مِّثۡلِهِۦ مَا يَرۡكَبُونَ ﴾
[يسٓ: 42]
﴿وخلقنا لهم من مثله ما يركبون﴾ [يسٓ: 42]
Abdul Raheem Mohammad Moulana mariyu memu varu ekki prayanam ceyataniki, ituvanti vatini enno srstincamu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu vāru ekki prayāṇaṁ cēyaṭāniki, iṭuvaṇṭi vāṭini ennō sr̥ṣṭin̄cāmu |
Muhammad Aziz Ur Rehman ఇంకా వారి కోసం దాని (నౌక) లాంటివే మరికొన్ని వస్తువులను కూడా సృష్టించాము. వాటిపై వారు ప్రయాణం చేస్తున్నారు |