Quran with Telugu translation - Surah Ya-Sin ayat 43 - يسٓ - Page - Juz 23
﴿وَإِن نَّشَأۡ نُغۡرِقۡهُمۡ فَلَا صَرِيخَ لَهُمۡ وَلَا هُمۡ يُنقَذُونَ ﴾
[يسٓ: 43]
﴿وإن نشأ نغرقهم فلا صريخ لهم ولا هم ينقذون﴾ [يسٓ: 43]
Abdul Raheem Mohammad Moulana mariyu memu korinatlayite, varini munci vese varamu; appudu vari kekalu vinevadevadu undadu mariyu varu raksimpabadanu leru |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu kōrinaṭlayitē, vārini mun̄ci vēsē vāramu; appuḍu vāri kēkalu vinēvāḍevaḍū uṇḍaḍu mariyu vāru rakṣimpabaḍanū lēru |
Muhammad Aziz Ur Rehman మరి మేము గనక తలచుకుంటే వాటిని ముంచివేయగలం. అప్పుడు వారి ఫిర్యాదును వినేవారుగానీ, వారిని రక్షించేవారు గానీ ఎవరూ ఉండరు |