Quran with Telugu translation - Surah Ya-Sin ayat 47 - يسٓ - Page - Juz 23
﴿وَإِذَا قِيلَ لَهُمۡ أَنفِقُواْ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُ قَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلَّذِينَ ءَامَنُوٓاْ أَنُطۡعِمُ مَن لَّوۡ يَشَآءُ ٱللَّهُ أَطۡعَمَهُۥٓ إِنۡ أَنتُمۡ إِلَّا فِي ضَلَٰلٖ مُّبِينٖ ﴾
[يسٓ: 47]
﴿وإذا قيل لهم أنفقوا مما رزقكم الله قال الذين كفروا للذين آمنوا﴾ [يسٓ: 47]
Abdul Raheem Mohammad Moulana mariyu varito: "Allah miku prasadincina jivanopadhi nundi kharcu ceyandi." Ani annappudu, satyatiraskarulu visvasulato antaru: "Emi? Allah korite, tane tinipincagala variki, memu tinipincala? Miru spastamaina margabhrastatvanlo padi unnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāritō: "Allāh mīku prasādin̄cina jīvanōpādhi nuṇḍi kharcu cēyaṇḍi." Ani annappuḍu, satyatiraskārulu viśvāsulatō aṇṭāru: "Ēmī? Allāh kōritē, tānē tinipin̄cagala vāriki, mēmu tinipin̄cālā? Mīru spaṣṭamaina mārgabhraṣṭatvanlō paḍi unnāru |
Muhammad Aziz Ur Rehman “అల్లాహ్ ప్రసాదించిన దానిలో నుంచి కొంత ఖర్చు చేయండి” అని వారితో అన్నప్పుడల్లా, ఈ తిరస్కారులు విశ్వాసులతో, “మేము వారికి ఎందుకు తినిపించాలి? అల్లాహ్ తలిస్తే ఆయన స్వయంగా వారికి అన్నం పెట్టేవాడు. ఎటొచ్చీ మీరే స్పష్టమైన అపమార్గంలో పడి ఉన్నారు” అని సమాధానమిస్తారు |