×

వారంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా పడకల నుండి లేపి ఎవరు నిలబెట్టారు?" (వారితో 36:52 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:52) ayat 52 in Telugu

36:52 Surah Ya-Sin ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 52 - يسٓ - Page - Juz 23

﴿قَالُواْ يَٰوَيۡلَنَا مَنۢ بَعَثَنَا مِن مَّرۡقَدِنَاۜۗ هَٰذَا مَا وَعَدَ ٱلرَّحۡمَٰنُ وَصَدَقَ ٱلۡمُرۡسَلُونَ ﴾
[يسٓ: 52]

వారంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా పడకల నుండి లేపి ఎవరు నిలబెట్టారు?" (వారితో అనబడుతుంది): "ఇదే ఆ కరుణామయుడు చేసిన వాగ్దానం. మరియు అతని సందేశహరులు సత్యమే పలికారు

❮ Previous Next ❯

ترجمة: قالوا ياويلنا من بعثنا من مرقدنا هذا ما وعد الرحمن وصدق المرسلون, باللغة التيلجو

﴿قالوا ياويلنا من بعثنا من مرقدنا هذا ما وعد الرحمن وصدق المرسلون﴾ [يسٓ: 52]

Abdul Raheem Mohammad Moulana
varantaru: "Ayyo! Ma daurbhagyam! Mam'malni ma padakala nundi lepi evaru nilabettaru?" (Varito anabadutundi): "Ide a karunamayudu cesina vagdanam. Mariyu atani sandesaharulu satyame palikaru
Abdul Raheem Mohammad Moulana
vāraṇṭāru: "Ayyō! Mā daurbhāgyaṁ! Mam'malni mā paḍakala nuṇḍi lēpi evaru nilabeṭṭāru?" (Vāritō anabaḍutundi): "Idē ā karuṇāmayuḍu cēsina vāgdānaṁ. Mariyu atani sandēśaharulu satyamē palikāru
Muhammad Aziz Ur Rehman
“అయ్యో మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా శయనాగారాల నుంచి లేపినదెవరు?” అని వారు వాపోతారు. “కరుణామయుడు (అయిన అల్లాహ్‌) చేసిన వాగ్దానమిదే. ప్రవక్తలు చెప్పింది నిజం” (అని వారితో అనబడుతుంది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek