Quran with Telugu translation - Surah Ya-Sin ayat 6 - يسٓ - Page - Juz 22
﴿لِتُنذِرَ قَوۡمٗا مَّآ أُنذِرَ ءَابَآؤُهُمۡ فَهُمۡ غَٰفِلُونَ ﴾
[يسٓ: 6]
﴿لتنذر قوما ما أنذر آباؤهم فهم غافلون﴾ [يسٓ: 6]
Abdul Raheem Mohammad Moulana e jati vari tandri tatalaite heccarika ceyabadaka, nirlaksyulai unnaro, varini heccarincataniki |
Abdul Raheem Mohammad Moulana ē jāti vāri taṇḍri tātalaitē heccarika cēyabaḍaka, nirlakṣyulai unnārō, vārini heccarin̄caṭāniki |
Muhammad Aziz Ur Rehman ఎవరి తాతముత్తాతలు మునుపు హెచ్చరించబడలేదో ఆ జనులను నువ్వు హెచ్చరించటానికి (ప్రవక్తగా పంపబడ్డావు) – అందువల్లనే వారు పరధ్యానానికి లోనై ఉన్నారు |