Quran with Telugu translation - Surah Ya-Sin ayat 8 - يسٓ - Page - Juz 22
﴿إِنَّا جَعَلۡنَا فِيٓ أَعۡنَٰقِهِمۡ أَغۡلَٰلٗا فَهِيَ إِلَى ٱلۡأَذۡقَانِ فَهُم مُّقۡمَحُونَ ﴾
[يسٓ: 8]
﴿إنا جعلنا في أعناقهم أغلالا فهي إلى الأذقان فهم مقمحون﴾ [يسٓ: 8]
Abdul Raheem Mohammad Moulana niscayanga, memu vari medalalo pattalu vesamu. Avi vari gaddala varaku vunnayi. Kavuna vari talalu nikki vunnayi |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, mēmu vāri meḍalalō paṭṭālu vēśāmu. Avi vāri gaḍḍāla varaku vunnāyi. Kāvuna vāri talalu nikki vunnāyi |
Muhammad Aziz Ur Rehman మేము వారి మెడలలో (ఇనుప) పట్టాలు వేసేశాము. అవి వారి చుబుకముల వరకూ (ఆక్రమించి) ఉన్నాయి. అందుచేత వారి తలలు పై వైపుకే తిరిగిపోయాయి |