Quran with Telugu translation - Surah As-saffat ayat 102 - الصَّافَات - Page - Juz 23
﴿فَلَمَّا بَلَغَ مَعَهُ ٱلسَّعۡيَ قَالَ يَٰبُنَيَّ إِنِّيٓ أَرَىٰ فِي ٱلۡمَنَامِ أَنِّيٓ أَذۡبَحُكَ فَٱنظُرۡ مَاذَا تَرَىٰۚ قَالَ يَٰٓأَبَتِ ٱفۡعَلۡ مَا تُؤۡمَرُۖ سَتَجِدُنِيٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّٰبِرِينَ ﴾
[الصَّافَات: 102]
﴿فلما بلغ معه السعي قال يابني إني أرى في المنام أني أذبحك﴾ [الصَّافَات: 102]
Abdul Raheem Mohammad Moulana a baludu ataniki toduga srama ceyagala vayas'suku cerukunnappudu, atanu (ibrahim) annadu: "O na kumara! Vastavaniki nenu ninnu bali (jibah) cestunnatluga kalalo cusanu, ika ni salaha emito ceppu!" Atanu (ismayil) annadu: "O nanna! Niku ivvabadina ajnanu neravercu, allah korite nivu nannu sahanasiluniga pondagalavu |
Abdul Raheem Mohammad Moulana ā bāluḍu ataniki tōḍugā śrama cēyagala vayas'suku cērukunnappuḍu, atanu (ibrāhīm) annāḍu: "Ō nā kumārā! Vāstavāniki nēnu ninnu bali (jibah) cēstunnaṭlugā kalalō cūśānu, ika nī salahā ēmiṭō ceppu!" Atanu (ismāyīl) annāḍu: "Ō nānnā! Nīku ivvabaḍina ājñanu neravērcu, allāh kōritē nīvu nannu sahanaśīlunigā pondagalavu |
Muhammad Aziz Ur Rehman మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, “ఒరేయ్ చంటీ! నేను నిన్ను ‘జిబహ్’ చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అతను (ఇబ్రాహీం) అన్నాడు. “నాన్నగారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు” అని ఆ బాలుడు అన్నాడు |