×

(దైవదూతలతో ఇలా అనబడుతుంది): "ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ 37:22 Telugu translation

Quran infoTeluguSurah As-saffat ⮕ (37:22) ayat 22 in Telugu

37:22 Surah As-saffat ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saffat ayat 22 - الصَّافَات - Page - Juz 23

﴿۞ ٱحۡشُرُواْ ٱلَّذِينَ ظَلَمُواْ وَأَزۡوَٰجَهُمۡ وَمَا كَانُواْ يَعۡبُدُونَ ﴾
[الصَّافَات: 22]

(దైవదూతలతో ఇలా అనబడుతుంది): "ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని

❮ Previous Next ❯

ترجمة: احشروا الذين ظلموا وأزواجهم وما كانوا يعبدون, باللغة التيلجو

﴿احشروا الذين ظلموا وأزواجهم وما كانوا يعبدون﴾ [الصَّافَات: 22]

Abdul Raheem Mohammad Moulana
(daivadutalato ila anabadutundi): "A durmargulanu samavesaparacandi! Mariyu vari sahavasulanu mariyu varu aradhistu unna varini
Abdul Raheem Mohammad Moulana
(daivadūtalatō ilā anabaḍutundi): "Ā durmārgulanu samāvēśaparacaṇḍi! Mariyu vāri sahavāsulanu mariyu vāru ārādhistū unna vārini
Muhammad Aziz Ur Rehman
“దుర్మార్గులనూ, వారితో జతకట్టినవారినీ, వారు ఎవరెవరినయితే పూజించేవారో వారందరినీ ప్రోగుచేయండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek