Quran with Telugu translation - Surah sad ayat 22 - صٓ - Page - Juz 23
﴿إِذۡ دَخَلُواْ عَلَىٰ دَاوُۥدَ فَفَزِعَ مِنۡهُمۡۖ قَالُواْ لَا تَخَفۡۖ خَصۡمَانِ بَغَىٰ بَعۡضُنَا عَلَىٰ بَعۡضٖ فَٱحۡكُم بَيۡنَنَا بِٱلۡحَقِّ وَلَا تُشۡطِطۡ وَٱهۡدِنَآ إِلَىٰ سَوَآءِ ٱلصِّرَٰطِ ﴾
[صٓ: 22]
﴿إذ دخلوا على داود ففزع منهم قالوا لا تخف خصمان بغى بعضنا﴾ [صٓ: 22]
Abdul Raheem Mohammad Moulana varu davud vaddaku vaccinapudu, atanu varini cusi bediri poyadu. Varannaru: "Bhayapadaku! Memiddaram pratyarthulam, malo okadu marokaniki an'yayam cesadu. Kavuna nivu ma madhya n'yayanga tirpu ceyyi. Mariyu niti miri naduvaku, maku saraina margam vaipunaku margadarsakatvam ceyyi |
Abdul Raheem Mohammad Moulana vāru dāvūd vaddaku vaccinapuḍu, atanu vārini cūsi bediri pōyāḍu. Vārannāru: "Bhayapaḍaku! Mēmiddaraṁ pratyarthulaṁ, mālō okaḍu marokaniki an'yāyaṁ cēśāḍu. Kāvuna nīvu mā madhya n'yāyaṅgā tīrpu ceyyi. Mariyu nīti mīri naḍuvaku, māku saraina mārgaṁ vaipunaku mārgadarśakatvaṁ ceyyi |
Muhammad Aziz Ur Rehman వారు దావూదు (అలైహిస్సలాం)ను సమీపించగానే అతను వారి పట్ల భీతి చెందాడు. వారు ఇలా విన్నవించుకున్నారు : “భయపడకండి. మేమిద్దరం తగాదా పడ్డాము. మాలో ఒకరింకొకరిపై అన్యాయానికి పాల్పడ్డారు. కాబట్టి తమరు మా ఇద్దరి మధ్య న్యాయసమ్మతంగా తీర్పుచేయండి. అన్యాయం మాత్రం చేయకండి. మాకు సరైన దారి చూపండి |