×

వాస్తవానికి, ఇతడు నా సోదరుడు, ఇతని వద్ద తొంభై తొమ్మిది ఆడ గొర్రెలున్నాయి. మరియు నా 38:23 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:23) ayat 23 in Telugu

38:23 Surah sad ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 23 - صٓ - Page - Juz 23

﴿إِنَّ هَٰذَآ أَخِي لَهُۥ تِسۡعٞ وَتِسۡعُونَ نَعۡجَةٗ وَلِيَ نَعۡجَةٞ وَٰحِدَةٞ فَقَالَ أَكۡفِلۡنِيهَا وَعَزَّنِي فِي ٱلۡخِطَابِ ﴾
[صٓ: 23]

వాస్తవానికి, ఇతడు నా సోదరుడు, ఇతని వద్ద తొంభై తొమ్మిది ఆడ గొర్రెలున్నాయి. మరియు నా దగ్గర కేవలం ఒకే ఒక్క ఆడ గొర్రె ఉంది, అయినా ఇతడు అంటున్నాడు: 'దీనిని నాకివ్వు.' మరియు తన మాటల నేర్పులోత నన్ను వశపరచుకుంటున్నాడు

❮ Previous Next ❯

ترجمة: إن هذا أخي له تسع وتسعون نعجة ولي نعجة واحدة فقال أكفلنيها, باللغة التيلجو

﴿إن هذا أخي له تسع وتسعون نعجة ولي نعجة واحدة فقال أكفلنيها﴾ [صٓ: 23]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki, itadu na sodarudu, itani vadda tombhai tom'midi ada gorrelunnayi. Mariyu na daggara kevalam oke okka ada gorre undi, ayina itadu antunnadu: 'Dinini nakivvu.' Mariyu tana matala nerpulota nannu vasaparacukuntunnadu
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki, itaḍu nā sōdaruḍu, itani vadda tombhai tom'midi āḍa gorrelunnāyi. Mariyu nā daggara kēvalaṁ okē okka āḍa gorre undi, ayinā itaḍu aṇṭunnāḍu: 'Dīnini nākivvu.' Mariyu tana māṭala nērpulōta nannu vaśaparacukuṇṭunnāḍu
Muhammad Aziz Ur Rehman
“ఇతను నా సోదరుడు. ఇతని దగ్గర తొంభై తొమ్మిది గొర్రెలున్నాయి. నా దగ్గర మాత్రం ఒకే ఒక్క గొర్రె ఉన్నది. అయినా ఈ ఒక్కదానిని కూడా తనకే ఇచ్చేయమని ఇతనంటున్నాడు. వాదనలో నాతో చాలా పరుషంగా వ్యవహరిస్తున్నాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek