Quran with Telugu translation - Surah sad ayat 26 - صٓ - Page - Juz 23
﴿يَٰدَاوُۥدُ إِنَّا جَعَلۡنَٰكَ خَلِيفَةٗ فِي ٱلۡأَرۡضِ فَٱحۡكُم بَيۡنَ ٱلنَّاسِ بِٱلۡحَقِّ وَلَا تَتَّبِعِ ٱلۡهَوَىٰ فَيُضِلَّكَ عَن سَبِيلِ ٱللَّهِۚ إِنَّ ٱلَّذِينَ يَضِلُّونَ عَن سَبِيلِ ٱللَّهِ لَهُمۡ عَذَابٞ شَدِيدُۢ بِمَا نَسُواْ يَوۡمَ ٱلۡحِسَابِ ﴾
[صٓ: 26]
﴿ياداود إنا جعلناك خليفة في الأرض فاحكم بين الناس بالحق ولا تتبع﴾ [صٓ: 26]
Abdul Raheem Mohammad Moulana (Memu atanito ila annamu): "O davud! Niscayanga, memu ninnu bhumilo uttaradhikariga niyamincamu. Kavuna nivu prajala madhya n'yayanga tirpu ceyyi mariyu ni manokanksalanu anusarincaku, endukante avi ninnu allah margam nundi tappistayi." Niscayanga, evaraite allah margam nundi tappipotaro, variki lekka dinamuna maraci poyina dani phalitanga, kathinamaina siksa padutundi |
Abdul Raheem Mohammad Moulana (Mēmu atanitō ilā annāmu): "Ō dāvūd! Niścayaṅgā, mēmu ninnu bhūmilō uttarādhikārigā niyamin̄cāmu. Kāvuna nīvu prajala madhya n'yāyaṅgā tīrpu ceyyi mariyu nī manōkāṅkṣalanu anusarin̄caku, endukaṇṭē avi ninnu allāh mārgaṁ nuṇḍi tappistāyi." Niścayaṅgā, evaraitē allāh mārgaṁ nuṇḍi tappipōtārō, vāriki lekka dinamuna maraci pōyina dāni phalitaṅgā, kaṭhinamaina śikṣa paḍutundi |
Muhammad Aziz Ur Rehman ఓ దావూద్! మేము నిన్ను భువిలో వారసుడి (ఖలీఫా)గా చేశాము. కనుక నువ్వు ప్రజల మధ్య సత్య (న్యాయ) బద్ధంగా తీర్పులు ఇస్తూ ఉండు. నీ మనోవాంఛలను అనుసరించకు. అన్యధా అవి నిన్ను అల్లాహ్ మార్గం నుంచి తప్పిస్తాయి. అల్లాహ్ మార్గం నుంచి తప్పిపోయిన వారికి కఠిన శిక్ష పడటం ఖాయం. ఎందుకంటే వారు లెక్కల దినాన్ని విస్మరించారు |