×

అప్పుడు మేము అతనిని (ఆ తప్పును) క్షమించాము. మరియు నిశ్చయంగా, మా వద్ద అతనికి సాన్నిహిత్యం 38:25 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:25) ayat 25 in Telugu

38:25 Surah sad ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 25 - صٓ - Page - Juz 23

﴿فَغَفَرۡنَا لَهُۥ ذَٰلِكَۖ وَإِنَّ لَهُۥ عِندَنَا لَزُلۡفَىٰ وَحُسۡنَ مَـَٔابٖ ﴾
[صٓ: 25]

అప్పుడు మేము అతనిని (ఆ తప్పును) క్షమించాము. మరియు నిశ్చయంగా, మా వద్ద అతనికి సాన్నిహిత్యం మరియు మంచి స్థానం కూడా ఉన్నాయి

❮ Previous Next ❯

ترجمة: فغفرنا له ذلك وإن له عندنا لزلفى وحسن مآب, باللغة التيلجو

﴿فغفرنا له ذلك وإن له عندنا لزلفى وحسن مآب﴾ [صٓ: 25]

Abdul Raheem Mohammad Moulana
appudu memu atanini (a tappunu) ksamincamu. Mariyu niscayanga, ma vadda ataniki sannihityam mariyu manci sthanam kuda unnayi
Abdul Raheem Mohammad Moulana
appuḍu mēmu atanini (ā tappunu) kṣamin̄cāmu. Mariyu niścayaṅgā, mā vadda ataniki sānnihityaṁ mariyu man̄ci sthānaṁ kūḍā unnāyi
Muhammad Aziz Ur Rehman
మేము కూడా అతని (ఆ తప్పు)ని మన్నించాము. నిశ్చయంగా అతను మా వద్ద సామీప్యం పొందినవాడు, మంచి స్థానం పొందినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek