×

మరియు మేము ఈ ఆకాశాన్ని మరియు ఈ భూమిని మరియు వాటి మధ్య ఉన్న దాన్నంతా 38:27 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:27) ayat 27 in Telugu

38:27 Surah sad ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 27 - صٓ - Page - Juz 23

﴿وَمَا خَلَقۡنَا ٱلسَّمَآءَ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَا بَٰطِلٗاۚ ذَٰلِكَ ظَنُّ ٱلَّذِينَ كَفَرُواْۚ فَوَيۡلٞ لِّلَّذِينَ كَفَرُواْ مِنَ ٱلنَّارِ ﴾
[صٓ: 27]

మరియు మేము ఈ ఆకాశాన్ని మరియు ఈ భూమిని మరియు వాటి మధ్య ఉన్న దాన్నంతా వృథాగా సృష్టించలేదు! ఇది సత్యాన్ని తిరస్కరించిన వారి భ్రమ మాత్రమే. కావున అట్టి సత్యతిరస్కారులకు నరకాగ్ని బాధ పడనున్నది

❮ Previous Next ❯

ترجمة: وما خلقنا السماء والأرض وما بينهما باطلا ذلك ظن الذين كفروا فويل, باللغة التيلجو

﴿وما خلقنا السماء والأرض وما بينهما باطلا ذلك ظن الذين كفروا فويل﴾ [صٓ: 27]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu i akasanni mariyu i bhumini mariyu vati madhya unna dannanta vrthaga srstincaledu! Idi satyanni tiraskarincina vari bhrama matrame. Kavuna atti satyatiraskarulaku narakagni badha padanunnadi
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu ī ākāśānni mariyu ī bhūmini mariyu vāṭi madhya unna dānnantā vr̥thāgā sr̥ṣṭin̄calēdu! Idi satyānni tiraskarin̄cina vāri bhrama mātramē. Kāvuna aṭṭi satyatiraskārulaku narakāgni bādha paḍanunnadi
Muhammad Aziz Ur Rehman
మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వాటిని లక్ష్య రహితంగా పుట్టించలేదు. ఇది అవిశ్వాసుల ఆలోచన మాత్రమే. కాబట్టి అవిశ్వాసులకు (నరక) అగ్ని నుండి వినాశం తప్పదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek