×

మరియు ఇస్మాయీల్, అల్ యస్అ మరియు జుల్ కిప్ల్ ను కూడా జ్ఞాపకం చేసుకో. మరియు 38:48 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:48) ayat 48 in Telugu

38:48 Surah sad ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 48 - صٓ - Page - Juz 23

﴿وَٱذۡكُرۡ إِسۡمَٰعِيلَ وَٱلۡيَسَعَ وَذَا ٱلۡكِفۡلِۖ وَكُلّٞ مِّنَ ٱلۡأَخۡيَارِ ﴾
[صٓ: 48]

మరియు ఇస్మాయీల్, అల్ యస్అ మరియు జుల్ కిప్ల్ ను కూడా జ్ఞాపకం చేసుకో. మరియు వారందరూ ఎన్నుకొనబడిన ఉత్తమ పురుషులలోని వారు

❮ Previous Next ❯

ترجمة: واذكر إسماعيل واليسع وذا الكفل وكل من الأخيار, باللغة التيلجو

﴿واذكر إسماعيل واليسع وذا الكفل وكل من الأخيار﴾ [صٓ: 48]

Abdul Raheem Mohammad Moulana
mariyu ismayil, al yasa mariyu jul kipl nu kuda jnapakam cesuko. Mariyu varandaru ennukonabadina uttama purusulaloni varu
Abdul Raheem Mohammad Moulana
mariyu ismāyīl, al yasa mariyu jul kipl nu kūḍā jñāpakaṁ cēsukō. Mariyu vārandarū ennukonabaḍina uttama puruṣulalōni vāru
Muhammad Aziz Ur Rehman
ఇస్మాయీల్‌, యసా, జుల్‌ కిఫ్ల్‌ (అలైహిముస్సలాం) లను కూడా జ్ఞాపకం చేసుకో. వారంతా ఉత్తముల సమూహానికి చెందినవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek