×

మరియు వారి నాయకులు ఇలా అనసాగారు: "పదండి! మీరు మీ దైవాల (ఆరాధన) మీద స్థిరంగా 38:6 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:6) ayat 6 in Telugu

38:6 Surah sad ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 6 - صٓ - Page - Juz 23

﴿وَٱنطَلَقَ ٱلۡمَلَأُ مِنۡهُمۡ أَنِ ٱمۡشُواْ وَٱصۡبِرُواْ عَلَىٰٓ ءَالِهَتِكُمۡۖ إِنَّ هَٰذَا لَشَيۡءٞ يُرَادُ ﴾
[صٓ: 6]

మరియు వారి నాయకులు ఇలా అనసాగారు: "పదండి! మీరు మీ దైవాల (ఆరాధన) మీద స్థిరంగా ఉండండి." నిశ్చయంగా, ఇందులో (మీకు విరుద్ధంగా) ఏదో ఉద్దేశింపబడి ఉంది

❮ Previous Next ❯

ترجمة: وانطلق الملأ منهم أن امشوا واصبروا على آلهتكم إن هذا لشيء يراد, باللغة التيلجو

﴿وانطلق الملأ منهم أن امشوا واصبروا على آلهتكم إن هذا لشيء يراد﴾ [صٓ: 6]

Abdul Raheem Mohammad Moulana
mariyu vari nayakulu ila anasagaru: "Padandi! Miru mi daivala (aradhana) mida sthiranga undandi." Niscayanga, indulo (miku virud'dhanga) edo uddesimpabadi undi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāri nāyakulu ilā anasāgāru: "Padaṇḍi! Mīru mī daivāla (ārādhana) mīda sthiraṅgā uṇḍaṇḍi." Niścayaṅgā, indulō (mīku virud'dhaṅgā) ēdō uddēśimpabaḍi undi
Muhammad Aziz Ur Rehman
వారి నాయకమన్యులు ఈ విధంగా చెబుతూ వెళ్ళిపోయారు: “పదండ్రా. మీరు మీ దేముళ్ళ (పూజాపునస్కారాల) పైనే గట్టిగా నిలబడండి. నిశ్చయంగా ఈ మాటలో (మీకు వ్యతిరేకంగా) ఏదో మర్మం ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek