Quran with Telugu translation - Surah sad ayat 59 - صٓ - Page - Juz 23
﴿هَٰذَا فَوۡجٞ مُّقۡتَحِمٞ مَّعَكُمۡ لَا مَرۡحَبَۢا بِهِمۡۚ إِنَّهُمۡ صَالُواْ ٱلنَّارِ ﴾
[صٓ: 59]
﴿هذا فوج مقتحم معكم لا مرحبا بهم إنهم صالو النار﴾ [صٓ: 59]
Abdul Raheem Mohammad Moulana idoka dalam, mi vaipunaku troyabadutu vastunnadi. Variki elanti svagatam ledu! Niscayanga, varu narakagnilo kalutaru |
Abdul Raheem Mohammad Moulana idoka daḷaṁ, mī vaipunaku trōyabaḍutū vastunnadi. Vāriki elāṇṭi svāgataṁ lēdu! Niścayaṅgā, vāru narakāgnilō kālutāru |
Muhammad Aziz Ur Rehman ఇదిగో! మీతోపాటే (నరకానికి) ఆహుతి అయ్యే మరో జట్టు వచ్చింది. వారి కొరకు ఎలాంటి స్వాగత సన్నాహాలు లేవు. వారు అగ్నికి ఆహుతి కానున్నారు |