×

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి నేను హెచ్చరించేవాడను మాత్రమే! అల్లాహ్ తప్ప మరొక 38:65 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:65) ayat 65 in Telugu

38:65 Surah sad ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 65 - صٓ - Page - Juz 23

﴿قُلۡ إِنَّمَآ أَنَا۠ مُنذِرٞۖ وَمَا مِنۡ إِلَٰهٍ إِلَّا ٱللَّهُ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّارُ ﴾
[صٓ: 65]

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి నేను హెచ్చరించేవాడను మాత్రమే! అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! ఆయన అద్వితీయుడు తన సృష్టి మీద సంపూర్ణ అధికారం గలవాడు

❮ Previous Next ❯

ترجمة: قل إنما أنا منذر وما من إله إلا الله الواحد القهار, باللغة التيلجو

﴿قل إنما أنا منذر وما من إله إلا الله الواحد القهار﴾ [صٓ: 65]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Varito ila anu: "Vastavaniki nenu heccarincevadanu matrame! Allah tappa maroka aradhya daivam ledu! Ayana advitiyudu tana srsti mida sampurna adhikaram galavadu
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Vāritō ilā anu: "Vāstavāniki nēnu heccarin̄cēvāḍanu mātramē! Allāh tappa maroka ārādhya daivaṁ lēḍu! Āyana advitīyuḍu tana sr̥ṣṭi mīda sampūrṇa adhikāraṁ galavāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికిలా చెప్పు : “నేనైతే హెచ్చరించేవాణ్ణి మాత్రమే. ఒక్కడు, తిరుగులేనివాడు అయిన అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek