×

ఇక ఎప్పుడైతే, నేను అతని సృష్టిని పూర్తి చేసి అతనిలో నా (తరఫు నుండి) ఆత్మను 38:72 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:72) ayat 72 in Telugu

38:72 Surah sad ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 72 - صٓ - Page - Juz 23

﴿فَإِذَا سَوَّيۡتُهُۥ وَنَفَخۡتُ فِيهِ مِن رُّوحِي فَقَعُواْ لَهُۥ سَٰجِدِينَ ﴾
[صٓ: 72]

ఇక ఎప్పుడైతే, నేను అతని సృష్టిని పూర్తి చేసి అతనిలో నా (తరఫు నుండి) ఆత్మను (జీవాన్ని) ఊదుతానో అప్పుడు, మీరు అతని ముందు సాష్టాంగం (సజ్దా)లో పడిపోండి

❮ Previous Next ❯

ترجمة: فإذا سويته ونفخت فيه من روحي فقعوا له ساجدين, باللغة التيلجو

﴿فإذا سويته ونفخت فيه من روحي فقعوا له ساجدين﴾ [صٓ: 72]

Abdul Raheem Mohammad Moulana
ika eppudaite, nenu atani srstini purti cesi atanilo na (taraphu nundi) atmanu (jivanni) udutano appudu, miru atani mundu sastangam (sajda)lo padipondi
Abdul Raheem Mohammad Moulana
ika eppuḍaitē, nēnu atani sr̥ṣṭini pūrti cēsi atanilō nā (taraphu nuṇḍi) ātmanu (jīvānni) ūdutānō appuḍu, mīru atani mundu sāṣṭāṅgaṁ (sajdā)lō paḍipōṇḍi
Muhammad Aziz Ur Rehman
“నేనతన్ని (సంపూర్ణంగా) తీర్చిదిద్ది, అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు, మీరంతా అతనికి సాష్టాంగ ప్రణామం చేయాలి” (అన్నాడు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek