×

కావున మీరు ఆయనను వదలి మీకు ఇష్టమైన వారిని ఆరాధించండి!" ఇంకా ఇలా అను: "పునరుత్థాన 39:15 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:15) ayat 15 in Telugu

39:15 Surah Az-Zumar ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 15 - الزُّمَر - Page - Juz 23

﴿فَٱعۡبُدُواْ مَا شِئۡتُم مِّن دُونِهِۦۗ قُلۡ إِنَّ ٱلۡخَٰسِرِينَ ٱلَّذِينَ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ وَأَهۡلِيهِمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ أَلَا ذَٰلِكَ هُوَ ٱلۡخُسۡرَانُ ٱلۡمُبِينُ ﴾
[الزُّمَر: 15]

కావున మీరు ఆయనను వదలి మీకు ఇష్టమైన వారిని ఆరాధించండి!" ఇంకా ఇలా అను: "పునరుత్థాన దినమున తమకు తాము మరియు తమ కుటుంబం వారికి నష్టం కలిగించుకున్న వారే నిశ్చయంగా నష్టపడ్డ వారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం

❮ Previous Next ❯

ترجمة: فاعبدوا ما شئتم من دونه قل إن الخاسرين الذين خسروا أنفسهم وأهليهم, باللغة التيلجو

﴿فاعبدوا ما شئتم من دونه قل إن الخاسرين الذين خسروا أنفسهم وأهليهم﴾ [الزُّمَر: 15]

Abdul Raheem Mohammad Moulana
Kavuna miru ayananu vadali miku istamaina varini aradhincandi!" Inka ila anu: "Punarut'thana dinamuna tamaku tamu mariyu tama kutumbam variki nastam kaligincukunna vare niscayanga nastapadda varu. Vastavaniki ade spastamaina nastam
Abdul Raheem Mohammad Moulana
Kāvuna mīru āyananu vadali mīku iṣṭamaina vārini ārādhin̄caṇḍi!" Iṅkā ilā anu: "Punarut'thāna dinamuna tamaku tāmu mariyu tama kuṭumbaṁ vāriki naṣṭaṁ kaligin̄cukunna vārē niścayaṅgā naṣṭapaḍḍa vāru. Vāstavāniki adē spaṣṭamaina naṣṭaṁ
Muhammad Aziz Ur Rehman
“మీరు ఆయన్ని వదలి ఎవరెవరిని పూజించదలుస్తున్నారో పూజించుకోండి.” ఇంకా ఇలా చెప్పు: “ప్రళయదినాన తాము నష్టపోయినదిగాక, తమ పరివారానికి కూడా నష్టం చేకూర్చినవారే పూర్తిగా నష్టపోయినవారు. బాగా వినండి! ఘోరమైన నష్టం ఇదే.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek