×

వారిని, వారిపై నుండి అగ్ని జ్వాలలు క్రమ్ముకుంటాయి మరియు వారి క్రింది నుండి (అగ్ని జ్వాలలు) 39:16 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:16) ayat 16 in Telugu

39:16 Surah Az-Zumar ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 16 - الزُّمَر - Page - Juz 23

﴿لَهُم مِّن فَوۡقِهِمۡ ظُلَلٞ مِّنَ ٱلنَّارِ وَمِن تَحۡتِهِمۡ ظُلَلٞۚ ذَٰلِكَ يُخَوِّفُ ٱللَّهُ بِهِۦ عِبَادَهُۥۚ يَٰعِبَادِ فَٱتَّقُونِ ﴾
[الزُّمَر: 16]

వారిని, వారిపై నుండి అగ్ని జ్వాలలు క్రమ్ముకుంటాయి మరియు వారి క్రింది నుండి (అగ్ని జ్వాలలు) క్రమ్ముకుంటాయి. ఈ విధంగా, అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు: "ఓ నా దాసులారా! నా పట్ల మాత్రమే భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: لهم من فوقهم ظلل من النار ومن تحتهم ظلل ذلك يخوف الله, باللغة التيلجو

﴿لهم من فوقهم ظلل من النار ومن تحتهم ظلل ذلك يخوف الله﴾ [الزُّمَر: 16]

Abdul Raheem Mohammad Moulana
varini, varipai nundi agni jvalalu kram'mukuntayi mariyu vari krindi nundi (agni jvalalu) kram'mukuntayi. I vidhanga, allah tana dasulanu bhayapedutunnadu: "O na dasulara! Na patla matrame bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
vārini, vāripai nuṇḍi agni jvālalu kram'mukuṇṭāyi mariyu vāri krindi nuṇḍi (agni jvālalu) kram'mukuṇṭāyi. Ī vidhaṅgā, allāh tana dāsulanu bhayapeḍutunnāḍu: "Ō nā dāsulārā! Nā paṭla mātramē bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
వారిని పైనుంచీ, క్రిందినుంచీ అగ్ని మేఘాలు (జ్వాలలు) ఆవరిస్తూ ఉంటాయి. వాటి (యాతన) గురించి అల్లాహ్‌ తన దాసులను భయపెడుతున్నాడు. “ఓ నా దాసులారా! అందుకే నాకు భయపడండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek