×

ఎవరైతే మాటను శ్రద్ధగా విని, అందులోని ఉత్తమమైన దానిని అనుసరిస్తారో! అలాంటి వారే, అల్లాహ్ మార్గదర్శకత్వం 39:18 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:18) ayat 18 in Telugu

39:18 Surah Az-Zumar ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 18 - الزُّمَر - Page - Juz 23

﴿ٱلَّذِينَ يَسۡتَمِعُونَ ٱلۡقَوۡلَ فَيَتَّبِعُونَ أَحۡسَنَهُۥٓۚ أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ هَدَىٰهُمُ ٱللَّهُۖ وَأُوْلَٰٓئِكَ هُمۡ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ ﴾
[الزُّمَر: 18]

ఎవరైతే మాటను శ్రద్ధగా విని, అందులోని ఉత్తమమైన దానిని అనుసరిస్తారో! అలాంటి వారే, అల్లాహ్ మార్గదర్శకత్వం పొందిన వారు మరియు అలాంటి వారే బుద్ధిమంతులు

❮ Previous Next ❯

ترجمة: الذين يستمعون القول فيتبعون أحسنه أولئك الذين هداهم الله وأولئك هم أولو, باللغة التيلجو

﴿الذين يستمعون القول فيتبعون أحسنه أولئك الذين هداهم الله وأولئك هم أولو﴾ [الزُّمَر: 18]

Abdul Raheem Mohammad Moulana
evaraite matanu srad'dhaga vini, anduloni uttamamaina danini anusaristaro! Alanti vare, allah margadarsakatvam pondina varu mariyu alanti vare bud'dhimantulu
Abdul Raheem Mohammad Moulana
evaraitē māṭanu śrad'dhagā vini, andulōni uttamamaina dānini anusaristārō! Alāṇṭi vārē, allāh mārgadarśakatvaṁ pondina vāru mariyu alāṇṭi vārē bud'dhimantulu
Muhammad Aziz Ur Rehman
వారు మాటను శ్రద్ధగా వింటారు. అందులోని మంచి విషయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు. అల్లాహ్‌ సన్మార్గం చూపినది వారికే. బుద్ధికలవారు కూడా వారే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek