×

మరియు ఎవరైతే కల్పిత దైవాలను (తాగూత్ లను) త్యజించి, వాటిని ఆరాధించకుండా, పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు 39:17 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:17) ayat 17 in Telugu

39:17 Surah Az-Zumar ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 17 - الزُّمَر - Page - Juz 23

﴿وَٱلَّذِينَ ٱجۡتَنَبُواْ ٱلطَّٰغُوتَ أَن يَعۡبُدُوهَا وَأَنَابُوٓاْ إِلَى ٱللَّهِ لَهُمُ ٱلۡبُشۡرَىٰۚ فَبَشِّرۡ عِبَادِ ﴾
[الزُّمَر: 17]

మరియు ఎవరైతే కల్పిత దైవాలను (తాగూత్ లను) త్యజించి, వాటిని ఆరాధించకుండా, పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలుతారో! వారికి శుభవార్త ఉంది. కావున నా దాసులకు ఈ శుభవార్తను ఇవ్వు

❮ Previous Next ❯

ترجمة: والذين اجتنبوا الطاغوت أن يعبدوها وأنابوا إلى الله لهم البشرى فبشر عباد, باللغة التيلجو

﴿والذين اجتنبوا الطاغوت أن يعبدوها وأنابوا إلى الله لهم البشرى فبشر عباد﴾ [الزُّمَر: 17]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite kalpita daivalanu (tagut lanu) tyajinci, vatini aradhincakunda, pascattapanto allah vaipunaku maralutaro! Variki subhavarta undi. Kavuna na dasulaku i subhavartanu ivvu
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē kalpita daivālanu (tāgūt lanu) tyajin̄ci, vāṭini ārādhin̄cakuṇḍā, paścāttāpantō allāh vaipunaku maralutārō! Vāriki śubhavārta undi. Kāvuna nā dāsulaku ī śubhavārtanu ivvu
Muhammad Aziz Ur Rehman
మరెవరయితే తాగూత్‌ (షైతాన్‌) దాస్యానికి దూరంగా ఉన్నారో, (సంపూర్తిగా) అల్లాహ్‌ వైపునకు మరలారో, వారు శుభవార్తకు అర్హులు. కనుక (అటువంటి) నా దాసులకు (ఓ ముహమ్మద్‌!) శుభవార్తను వినిపించు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek