×

వీరికి పూర్వమున్న వారు కూడా (అల్లాహ్ సందేశాలను) అబద్ధాలని తిరస్కరించారు, కాబట్టి వారు ఊహించలేని దిశ 39:25 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:25) ayat 25 in Telugu

39:25 Surah Az-Zumar ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 25 - الزُّمَر - Page - Juz 23

﴿كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَأَتَىٰهُمُ ٱلۡعَذَابُ مِنۡ حَيۡثُ لَا يَشۡعُرُونَ ﴾
[الزُّمَر: 25]

వీరికి పూర్వమున్న వారు కూడా (అల్లాహ్ సందేశాలను) అబద్ధాలని తిరస్కరించారు, కాబట్టి వారు ఊహించలేని దిశ నుండి వారిపై శిక్ష వచ్చి పడింది

❮ Previous Next ❯

ترجمة: كذب الذين من قبلهم فأتاهم العذاب من حيث لا يشعرون, باللغة التيلجو

﴿كذب الذين من قبلهم فأتاهم العذاب من حيث لا يشعرون﴾ [الزُّمَر: 25]

Abdul Raheem Mohammad Moulana
viriki purvamunna varu kuda (allah sandesalanu) abad'dhalani tiraskarincaru, kabatti varu uhincaleni disa nundi varipai siksa vacci padindi
Abdul Raheem Mohammad Moulana
vīriki pūrvamunna vāru kūḍā (allāh sandēśālanu) abad'dhālani tiraskarin̄cāru, kābaṭṭi vāru ūhin̄calēni diśa nuṇḍi vāripai śikṣa vacci paḍindi
Muhammad Aziz Ur Rehman
వారి పూర్వీకులు (కూడా) ధిక్కరించారు. మరి వారిపై వారు ఊహించనైనా లేని చోటునుంచి శిక్ష వచ్చిపడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek