Quran with Telugu translation - Surah Az-Zumar ayat 24 - الزُّمَر - Page - Juz 23
﴿أَفَمَن يَتَّقِي بِوَجۡهِهِۦ سُوٓءَ ٱلۡعَذَابِ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ وَقِيلَ لِلظَّٰلِمِينَ ذُوقُواْ مَا كُنتُمۡ تَكۡسِبُونَ ﴾
[الزُّمَر: 24]
﴿أفمن يتقي بوجهه سوء العذاب يوم القيامة وقيل للظالمين ذوقوا ما كنتم﴾ [الزُّمَر: 24]
Abdul Raheem Mohammad Moulana emi? Punarut'thana dinavu kathinamaina siksanu tana mukhanto kapadu kovalasina vadu (svarganlo pravesincevanito samanuda)? Mariyu (a roju) durmargulato ila anabadutundi: "Miru sampadincina danini ruci cudandi |
Abdul Raheem Mohammad Moulana ēmī? Punarut'thāna dinavu kaṭhinamaina śikṣanu tana mukhantō kāpāḍu kōvalasina vāḍu (svarganlō pravēśin̄cēvānitō samānuḍā)? Mariyu (ā rōju) durmārgulatō ilā anabaḍutundi: "Mīru sampādin̄cina dānini ruci cūḍaṇḍi |
Muhammad Aziz Ur Rehman ఎవరయితే ప్రళయదినాన దుర్భరమైన శిక్ష పడకుండా తన ముఖాన్ని డాలుగా పెట్టుకుంటాడో (అతను ప్రళయదినాన నిశ్చింతగా ఉండేవానితో సమానం కాగలడా?) “మీరు సంపాదించుకున్న దాని రుచిని చూడండి” అని ఆ దుర్మార్గులతో అనబడుతుంది |