×

మరియు ఒకవేళ నీవు వారితో: "భూమ్యాకాశాలను సృష్టించింది ఎవరు?" అని అడిగితే, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" 39:38 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:38) ayat 38 in Telugu

39:38 Surah Az-Zumar ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 38 - الزُّمَر - Page - Juz 24

﴿وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ لَيَقُولُنَّ ٱللَّهُۚ قُلۡ أَفَرَءَيۡتُم مَّا تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ إِنۡ أَرَادَنِيَ ٱللَّهُ بِضُرٍّ هَلۡ هُنَّ كَٰشِفَٰتُ ضُرِّهِۦٓ أَوۡ أَرَادَنِي بِرَحۡمَةٍ هَلۡ هُنَّ مُمۡسِكَٰتُ رَحۡمَتِهِۦۚ قُلۡ حَسۡبِيَ ٱللَّهُۖ عَلَيۡهِ يَتَوَكَّلُ ٱلۡمُتَوَكِّلُونَ ﴾
[الزُّمَر: 38]

మరియు ఒకవేళ నీవు వారితో: "భూమ్యాకాశాలను సృష్టించింది ఎవరు?" అని అడిగితే, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు. వారిని ఇలా అడుగు: "ఏమీ? మీరు ఆలోచించరా? అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవి - అల్లాహ్ నాకు కీడు చేయదలచుకుంటే - ఆయన కీడు నుండి, నన్ను తప్పించగలవా? లేక, ఆయన (అల్లాహ్) నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా?" వారితో ఇంకా ఇలా అను: "నాకు కేవలం అల్లాహ్ చాలు! ఆయన (అల్లాహ్) ను నమ్మేవారు (విశ్వాసులు), కేవలం ఆయన మీదే నమ్మక ముంచుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: ولئن سألتهم من خلق السموات والأرض ليقولن الله قل أفرأيتم ما تدعون, باللغة التيلجو

﴿ولئن سألتهم من خلق السموات والأرض ليقولن الله قل أفرأيتم ما تدعون﴾ [الزُّمَر: 38]

Abdul Raheem Mohammad Moulana
Mariyu okavela nivu varito: "Bhumyakasalanu srstincindi evaru?" Ani adigite, varu niscayanga: "Allah!" Ani antaru. Varini ila adugu: "Emi? Miru alocincara? Allah nu vadali miru aradhincevi - allah naku kidu ceyadalacukunte - ayana kidu nundi, nannu tappincagalava? Leka, ayana (allah) nannu karunincagorite ivi ayana karunyanni apagalava?" Varito inka ila anu: "Naku kevalam allah calu! Ayana (allah) nu nam'mevaru (visvasulu), kevalam ayana mide nam'maka muncukuntaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu okavēḷa nīvu vāritō: "Bhūmyākāśālanu sr̥ṣṭin̄cindi evaru?" Ani aḍigitē, vāru niścayaṅgā: "Allāh!" Ani aṇṭāru. Vārini ilā aḍugu: "Ēmī? Mīru ālōcin̄carā? Allāh nu vadali mīru ārādhin̄cēvi - allāh nāku kīḍu cēyadalacukuṇṭē - āyana kīḍu nuṇḍi, nannu tappin̄cagalavā? Lēka, āyana (allāh) nannu karuṇin̄cagōritē ivi āyana kāruṇyānni āpagalavā?" Vāritō iṅkā ilā anu: "Nāku kēvalaṁ allāh cālu! Āyana (allāh) nu nam'mēvāru (viśvāsulu), kēvalaṁ āyana mīdē nam'maka mun̄cukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలను, భూమిని సృష్టించిన వాడెవడు? అని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్‌” అని వారు తప్పకుండా చెబుతారు. వారితో చెప్పు : “సరే! చూడండి. మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని పిలుస్తున్నారో వారు, అల్లాహ్‌ నాకేదన్నా కీడు చేయదలిస్తే, ఆ కీడును తొలగించగలరా? పోనీ, అల్లాహ్‌ నన్ను కటాక్షించదలిస్తే, వారు ఆయన కృపను అడ్డుకోగలరా?” ఇలా అను: “నాకు అల్లాహ్‌ చాలు. నమ్మేవారు ఆయన్నే నమ్ముకుంటారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek