×

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "ఓ నా జాతి ప్రజలారా! మీరు మీ ఇష్టప్రకారం 39:39 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:39) ayat 39 in Telugu

39:39 Surah Az-Zumar ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 39 - الزُّمَر - Page - Juz 24

﴿قُلۡ يَٰقَوۡمِ ٱعۡمَلُواْ عَلَىٰ مَكَانَتِكُمۡ إِنِّي عَٰمِلٞۖ فَسَوۡفَ تَعۡلَمُونَ ﴾
[الزُّمَر: 39]

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "ఓ నా జాతి ప్రజలారా! మీరు మీ ఇష్టప్రకారం మీ పని చేస్తూ ఉండండి; నిశ్చయంగా, నేనూ నా పని చేస్తూ ఉంటాను. తరువాత మీరు తెలుసుకోగలరు

❮ Previous Next ❯

ترجمة: قل ياقوم اعملوا على مكانتكم إني عامل فسوف تعلمون, باللغة التيلجو

﴿قل ياقوم اعملوا على مكانتكم إني عامل فسوف تعلمون﴾ [الزُّمَر: 39]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Varito ila anu: "O na jati prajalara! Miru mi istaprakaram mi pani cestu undandi; niscayanga, nenu na pani cestu untanu. Taruvata miru telusukogalaru
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Vāritō ilā anu: "Ō nā jāti prajalārā! Mīru mī iṣṭaprakāraṁ mī pani cēstū uṇḍaṇḍi; niścayaṅgā, nēnū nā pani cēstū uṇṭānu. Taruvāta mīru telusukōgalaru
Muhammad Aziz Ur Rehman
ఇలా చెప్పు : “నా జాతి ప్రజలారా! మీరున్న స్థితిలో మీరు ఆచరిస్తూ ఉండండి. నేను కూడా ఆచరిస్తున్నాను. త్వరలోనే మీరు తెలుసుకుంటారు –
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek