×

మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వానిని, మార్గభ్రష్టుడు చేయగల వాడెవ్వడూ లేడు! ఏమీ? అల్లాహ్ సర్వశక్తిమంతుడు, 39:37 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:37) ayat 37 in Telugu

39:37 Surah Az-Zumar ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 37 - الزُّمَر - Page - Juz 24

﴿وَمَن يَهۡدِ ٱللَّهُ فَمَا لَهُۥ مِن مُّضِلٍّۗ أَلَيۡسَ ٱللَّهُ بِعَزِيزٖ ذِي ٱنتِقَامٖ ﴾
[الزُّمَر: 37]

మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వానిని, మార్గభ్రష్టుడు చేయగల వాడెవ్వడూ లేడు! ఏమీ? అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ప్రతీకారం చేయగలవాడు కాడా

❮ Previous Next ❯

ترجمة: ومن يهد الله فما له من مضل أليس الله بعزيز ذي انتقام, باللغة التيلجو

﴿ومن يهد الله فما له من مضل أليس الله بعزيز ذي انتقام﴾ [الزُّمَر: 37]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah margadarsakatvam cesina vanini, margabhrastudu ceyagala vadevvadu ledu! Emi? Allah sarvasaktimantudu, pratikaram ceyagalavadu kada
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh mārgadarśakatvaṁ cēsina vānini, mārgabhraṣṭuḍu cēyagala vāḍevvaḍū lēḍu! Ēmī? Allāh sarvaśaktimantuḍu, pratīkāraṁ cēyagalavāḍu kāḍā
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మార్గం చూపినవానిని ఎవడూ అపమార్గం పట్టించలేడు. ఏమిటి, అల్లాహ్‌ ప్రాబల్యం కలవాడు, ప్రతీకారం చేసే వాడు కాడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek