×

నిశ్చయంగా, మేము మానవులందరి కొరకు, ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింప జేశాము. కావున సన్మార్గంపై 39:41 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:41) ayat 41 in Telugu

39:41 Surah Az-Zumar ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 41 - الزُّمَر - Page - Juz 24

﴿إِنَّآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ لِلنَّاسِ بِٱلۡحَقِّۖ فَمَنِ ٱهۡتَدَىٰ فَلِنَفۡسِهِۦۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيۡهَاۖ وَمَآ أَنتَ عَلَيۡهِم بِوَكِيلٍ ﴾
[الزُّمَر: 41]

నిశ్చయంగా, మేము మానవులందరి కొరకు, ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింప జేశాము. కావున సన్మార్గంపై నడిచేవాడు తన మేలు కొరకే అలా చేస్తాడు. మరియు నిశ్చయంగా, మార్గభ్రష్టుడైన వాడు తన కీడు కొరకే మార్గభ్రష్టుడవుతాడు. మరియు నీవు వారి కొరకు బాధ్యుడవు కావు

❮ Previous Next ❯

ترجمة: إنا أنـزلنا عليك الكتاب للناس بالحق فمن اهتدى فلنفسه ومن ضل فإنما, باللغة التيلجو

﴿إنا أنـزلنا عليك الكتاب للناس بالحق فمن اهتدى فلنفسه ومن ضل فإنما﴾ [الزُّمَر: 41]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, memu manavulandari koraku, i granthanni, satyanto nipai avatarimpa jesamu. Kavuna sanmargampai nadicevadu tana melu korake ala cestadu. Mariyu niscayanga, margabhrastudaina vadu tana kidu korake margabhrastudavutadu. Mariyu nivu vari koraku badhyudavu kavu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmu mānavulandari koraku, ī granthānni, satyantō nīpai avatarimpa jēśāmu. Kāvuna sanmārgampai naḍicēvāḍu tana mēlu korakē alā cēstāḍu. Mariyu niścayaṅgā, mārgabhraṣṭuḍaina vāḍu tana kīḍu korakē mārgabhraṣṭuḍavutāḍu. Mariyu nīvu vāri koraku bādhyuḍavu kāvu
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌ – సఅసం!) జనుల కోసం మేము ఈ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వద్దకు పంపాము. కాబట్టి ఎవడయినా దారికి వస్తే అతను తన స్వయానికే మేలు చేసుకున్నాడు. మరెవరయినా దారితప్పితే ఆ పెడదారి (పాపం) అతని మీదే పడుతుంది. నీవు వారికి బాధ్యుడవు కావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek