Quran with Telugu translation - Surah Az-Zumar ayat 42 - الزُّمَر - Page - Juz 24
﴿ٱللَّهُ يَتَوَفَّى ٱلۡأَنفُسَ حِينَ مَوۡتِهَا وَٱلَّتِي لَمۡ تَمُتۡ فِي مَنَامِهَاۖ فَيُمۡسِكُ ٱلَّتِي قَضَىٰ عَلَيۡهَا ٱلۡمَوۡتَ وَيُرۡسِلُ ٱلۡأُخۡرَىٰٓ إِلَىٰٓ أَجَلٖ مُّسَمًّىۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ ﴾
[الزُّمَر: 42]
﴿الله يتوفى الأنفس حين موتها والتي لم تمت في منامها فيمسك التي﴾ [الزُّمَر: 42]
Abdul Raheem Mohammad Moulana allah ye atmalanu (pranalanu) marana kalamuna vasaparacukunevadu mariyu maranincani vadi (atmalanu) nidravasthalo (vasaparacukune vadunu). Taruvata denikaite maranam nirnayimpa badutundo danini apukoni, migata vari (atmalanu) oka niyamita kalam varaku tirigi pamputadu. Niscayanga indulo alocince variki goppa sucanalu (ayat) unnayi |
Abdul Raheem Mohammad Moulana allāh yē ātmalanu (prāṇālanu) maraṇa kālamuna vaśaparacukunēvāḍu mariyu maraṇin̄cani vāḍi (ātmalanu) nidrāvasthalō (vaśaparacukunē vāḍunū). Taruvāta dēnikaitē maraṇaṁ nirṇayimpa baḍutundō dānini āpukoni, migatā vāri (ātmalanu) oka niyamita kālaṁ varaku tirigi pamputāḍu. Niścayaṅgā indulō ālōcin̄cē vāriki goppa sūcanalu (āyāt) unnāyi |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్‌యే ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు. మరణం రాని వారి ఆత్మలను కూడా వాటి నిద్రావస్థలో ఆయన వశపరచుకుంటున్నాడు. మరి మరణ ఉత్తర్వు ఖరారైన వారి ఆత్మలను ఆపుకుంటున్నాడు. ఇతర ఆత్మలను ఒక నిర్ణీత గడువు వరకు వదలిపెడుతున్నాడు. చింతన చేసే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి |