×

(అప్పుడు అతనికి అల్లాహ్ ఇలా సెలవిస్తాడు): "అలా కాదు! వాస్తవానికి నా సూచనలు (ఆయాత్) నీ 39:59 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:59) ayat 59 in Telugu

39:59 Surah Az-Zumar ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 59 - الزُّمَر - Page - Juz 24

﴿بَلَىٰ قَدۡ جَآءَتۡكَ ءَايَٰتِي فَكَذَّبۡتَ بِهَا وَٱسۡتَكۡبَرۡتَ وَكُنتَ مِنَ ٱلۡكَٰفِرِينَ ﴾
[الزُّمَر: 59]

(అప్పుడు అతనికి అల్లాహ్ ఇలా సెలవిస్తాడు): "అలా కాదు! వాస్తవానికి నా సూచనలు (ఆయాత్) నీ వద్దకు వచ్చాయి. కాని నీవు వాటిని అబద్ధాలని తిరస్కరించావు మరియు గర్వానికి లోనయ్యావు మరియు నీవు సత్యతిరస్కారులలో చేరిపోయావు

❮ Previous Next ❯

ترجمة: بلى قد جاءتك آياتي فكذبت بها واستكبرت وكنت من الكافرين, باللغة التيلجو

﴿بلى قد جاءتك آياتي فكذبت بها واستكبرت وكنت من الكافرين﴾ [الزُّمَر: 59]

Abdul Raheem Mohammad Moulana
(appudu ataniki allah ila selavistadu): "Ala kadu! Vastavaniki na sucanalu (ayat) ni vaddaku vaccayi. Kani nivu vatini abad'dhalani tiraskarincavu mariyu garvaniki lonayyavu mariyu nivu satyatiraskarulalo ceripoyavu
Abdul Raheem Mohammad Moulana
(appuḍu ataniki allāh ilā selavistāḍu): "Alā kādu! Vāstavāniki nā sūcanalu (āyāt) nī vaddaku vaccāyi. Kāni nīvu vāṭini abad'dhālani tiraskarin̄cāvu mariyu garvāniki lōnayyāvu mariyu nīvu satyatiraskārulalō cēripōyāvu
Muhammad Aziz Ur Rehman
“అదికాదు, నిశ్చయంగా నా సూచనలు నీ వద్దకు వచ్చాయి. కాని నువ్వు వాటిని ధిక్కరించావు. గర్వాతిశయంతో విర్రవీగావు. అసలు నువ్వు అవిశ్వాసులలో ఒకడవు” (అని అనబడుతుంది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek