×

మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ పై అబద్ధాలు పలికిన వారి ముఖాలను నల్లగా మారిపోవటాన్ని నీవు 39:60 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:60) ayat 60 in Telugu

39:60 Surah Az-Zumar ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 60 - الزُّمَر - Page - Juz 24

﴿وَيَوۡمَ ٱلۡقِيَٰمَةِ تَرَى ٱلَّذِينَ كَذَبُواْ عَلَى ٱللَّهِ وُجُوهُهُم مُّسۡوَدَّةٌۚ أَلَيۡسَ فِي جَهَنَّمَ مَثۡوٗى لِّلۡمُتَكَبِّرِينَ ﴾
[الزُّمَر: 60]

మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ పై అబద్ధాలు పలికిన వారి ముఖాలను నల్లగా మారిపోవటాన్ని నీవు గమనిస్తావు. ఏమీ? ఈ గర్విష్టుల నివాసం నరకంలోనే ఉండదా

❮ Previous Next ❯

ترجمة: ويوم القيامة ترى الذين كذبوا على الله وجوههم مسودة أليس في جهنم, باللغة التيلجو

﴿ويوم القيامة ترى الذين كذبوا على الله وجوههم مسودة أليس في جهنم﴾ [الزُّمَر: 60]

Abdul Raheem Mohammad Moulana
mariyu punarut'thana dinamuna allah pai abad'dhalu palikina vari mukhalanu nallaga maripovatanni nivu gamanistavu. Emi? I garvistula nivasam narakanlone undada
Abdul Raheem Mohammad Moulana
mariyu punarut'thāna dinamuna allāh pai abad'dhālu palikina vāri mukhālanu nallagā māripōvaṭānni nīvu gamanistāvu. Ēmī? Ī garviṣṭula nivāsaṁ narakanlōnē uṇḍadā
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే అల్లాహ్‌పై అబద్ధాలు చెప్పారో, ప్రళయదినాన వారి ముఖాలు నల్లగా మారిపోవటాన్ని నీవు చూస్తావు. ఏమిటి, గర్వంతో విర్రవీగే వారి నివాస స్థలం నరకం కాదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek