×

మరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగి పోతుంది మరియు కర్మపత్రం వారి యెదుట ఉంచబడుతుంది, 39:69 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:69) ayat 69 in Telugu

39:69 Surah Az-Zumar ayat 69 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 69 - الزُّمَر - Page - Juz 24

﴿وَأَشۡرَقَتِ ٱلۡأَرۡضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ ٱلۡكِتَٰبُ وَجِاْيٓءَ بِٱلنَّبِيِّـۧنَ وَٱلشُّهَدَآءِ وَقُضِيَ بَيۡنَهُم بِٱلۡحَقِّ وَهُمۡ لَا يُظۡلَمُونَ ﴾
[الزُّمَر: 69]

మరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగి పోతుంది మరియు కర్మపత్రం వారి యెదుట ఉంచబడుతుంది, ప్రవక్తలు మరియు (ఇతర) సాక్షులు రప్పింపబడతారు. మరియు వారి మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు వారికెట్టి అన్యాయం జరుగదు

❮ Previous Next ❯

ترجمة: وأشرقت الأرض بنور ربها ووضع الكتاب وجيء بالنبيين والشهداء وقضي بينهم بالحق, باللغة التيلجو

﴿وأشرقت الأرض بنور ربها ووضع الكتاب وجيء بالنبيين والشهداء وقضي بينهم بالحق﴾ [الزُّمَر: 69]

Abdul Raheem Mohammad Moulana
mariyu bhumi tana prabhuvu tejas'suto veligi potundi mariyu karmapatram vari yeduta uncabadutundi, pravaktalu mariyu (itara) saksulu rappimpabadataru. Mariyu vari madhya n'yayanga tirpu ceyabadutundi mariyu variketti an'yayam jarugadu
Abdul Raheem Mohammad Moulana
mariyu bhūmi tana prabhuvu tējas'sutō veligi pōtundi mariyu karmapatraṁ vāri yeduṭa un̄cabaḍutundi, pravaktalu mariyu (itara) sākṣulu rappimpabaḍatāru. Mariyu vāri madhya n'yāyaṅgā tīrpu cēyabaḍutundi mariyu vārikeṭṭi an'yāyaṁ jarugadu
Muhammad Aziz Ur Rehman
భూమి తన ప్రభువు జ్యోతితో ధగధగా మెరిసిపోతుంది. కర్మల పత్రాలు హాజరు పరచబడతాయి. ప్రవక్తలు, సాక్షులు రప్పించబడతారు. వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు చేయబడుతుంది. వారికి అన్యాయం అనేది జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek