×

మరియు బాకా (సూర్) ఊదబడినప్పుడు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోతారు అల్లాహ్ 39:68 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:68) ayat 68 in Telugu

39:68 Surah Az-Zumar ayat 68 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 68 - الزُّمَر - Page - Juz 24

﴿وَنُفِخَ فِي ٱلصُّورِ فَصَعِقَ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَمَن فِي ٱلۡأَرۡضِ إِلَّا مَن شَآءَ ٱللَّهُۖ ثُمَّ نُفِخَ فِيهِ أُخۡرَىٰ فَإِذَا هُمۡ قِيَامٞ يَنظُرُونَ ﴾
[الزُّمَر: 68]

మరియు బాకా (సూర్) ఊదబడినప్పుడు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోతారు అల్లాహ్ కోరిన వారు తప్ప. ఆ తరువాత రెండవసారి (బాకా) ఊదబడుతుంది అప్పుడు వారందరూ లేచి చూడటం ప్రారంభిస్తారు

❮ Previous Next ❯

ترجمة: ونفخ في الصور فصعق من في السموات ومن في الأرض إلا من, باللغة التيلجو

﴿ونفخ في الصور فصعق من في السموات ومن في الأرض إلا من﴾ [الزُّمَر: 68]

Abdul Raheem Mohammad Moulana
mariyu baka (sur) udabadinappudu akasalalo mariyu bhumilo unna varandaru murchilli padipotaru allah korina varu tappa. A taruvata rendavasari (baka) udabadutundi appudu varandaru leci cudatam prarambhistaru
Abdul Raheem Mohammad Moulana
mariyu bākā (sūr) ūdabaḍinappuḍu ākāśālalō mariyu bhūmilō unna vārandarū mūrchilli paḍipōtāru allāh kōrina vāru tappa. Ā taruvāta reṇḍavasāri (bākā) ūdabaḍutundi appuḍu vārandarū lēci cūḍaṭaṁ prārambhistāru
Muhammad Aziz Ur Rehman
మరి శంఖం ఊదబడగానే ఆకాశాలలో, భూమిలో ఉన్న వారంతా స్పృహ తప్పి పడిపోతారు – కాని అల్లాహ్‌ కోరిన వారు మాత్రం (స్పృహ కోల్పోరు)! మళ్లీ శంఖం పూరించబడగానే వారంతా ఒక్కసారిగా లేచి చూస్తూ ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek