Quran with Telugu translation - Surah Az-Zumar ayat 71 - الزُّمَر - Page - Juz 24
﴿وَسِيقَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِلَىٰ جَهَنَّمَ زُمَرًاۖ حَتَّىٰٓ إِذَا جَآءُوهَا فُتِحَتۡ أَبۡوَٰبُهَا وَقَالَ لَهُمۡ خَزَنَتُهَآ أَلَمۡ يَأۡتِكُمۡ رُسُلٞ مِّنكُمۡ يَتۡلُونَ عَلَيۡكُمۡ ءَايَٰتِ رَبِّكُمۡ وَيُنذِرُونَكُمۡ لِقَآءَ يَوۡمِكُمۡ هَٰذَاۚ قَالُواْ بَلَىٰ وَلَٰكِنۡ حَقَّتۡ كَلِمَةُ ٱلۡعَذَابِ عَلَى ٱلۡكَٰفِرِينَ ﴾
[الزُّمَر: 71]
﴿وسيق الذين كفروا إلى جهنم زمرا حتى إذا جاءوها فتحت أبوابها وقال﴾ [الزُّمَر: 71]
Abdul Raheem Mohammad Moulana satyanni tiraskarincina varu gumpulu gumpuluga narakam vaipunaku tolabadataru. Civaraku varu dani vaddaku vaccinapudu, dani dvaralu teruvabadatayi mariyu varito dani raksakulu ila antaru: "Emi? Milo nundi, mi prabhuvu sucanalanu vinipince sandesaharulu mi vaddaku raleda? Mariyu varu mim'malni inati mi samavesanni gurinci heccarincaleda?" Varantaru: "Avunu (heccarincaru)!" Kani (appatike) satyatiraskarulapai siksa nirnayam tisukobadi untundi |
Abdul Raheem Mohammad Moulana satyānni tiraskarin̄cina vāru gumpulu gumpulugā narakaṁ vaipunaku tōlabaḍatāru. Civaraku vāru dāni vaddaku vaccinapuḍu, dāni dvārālu teruvabaḍatāyi mariyu vāritō dāni rakṣakulu ilā aṇṭāru: "Ēmī? Mīlō nuṇḍi, mī prabhuvu sūcanalanu vinipin̄cē sandēśaharulu mī vaddaku rālēdā? Mariyu vāru mim'malni īnāṭi mī samāvēśānni gurin̄ci heccarin̄calēdā?" Vāraṇṭāru: "Avunu (heccarin̄cāru)!" Kāni (appaṭikē) satyatiraskārulapai śikṣā nirṇayaṁ tīsukōbaḍi uṇṭundi |
Muhammad Aziz Ur Rehman అవిశ్వాసులు గుంపులు గుంపులుగా నరకం వైపు తోలబడతారు. వారు అక్కడకు చేరుకోగానే దాని ద్వారాలు తెరువబడతాయి. “ఏమిటి? మీ ప్రభువు వాక్యాలను చదివి వినిపించే, ఈ దినం రానున్నదని మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు – మీలో నుంచి – ఎవరూ రాలేదా?” అని అక్కడి పర్యవేక్షకులు వారిని అడుగుతారు. దానికి వారు “ఎందుకు రాలేదు? (వచ్చారు). కాని అవిశ్వాసులపై శిక్షా ఉత్తర్వు ఖరారై పోయింది” అని చెబుతారు |