×

వారితో ఇలా అనబడుతుంది: "నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఇక్కడ మీరు శాశ్వతంగా ఉంటారు. గర్విష్ఠుల నివాస 39:72 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:72) ayat 72 in Telugu

39:72 Surah Az-Zumar ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 72 - الزُّمَر - Page - Juz 24

﴿قِيلَ ٱدۡخُلُوٓاْ أَبۡوَٰبَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَاۖ فَبِئۡسَ مَثۡوَى ٱلۡمُتَكَبِّرِينَ ﴾
[الزُّمَر: 72]

వారితో ఇలా అనబడుతుంది: "నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఇక్కడ మీరు శాశ్వతంగా ఉంటారు. గర్విష్ఠుల నివాస స్థలం ఎంత చెడ్డది

❮ Previous Next ❯

ترجمة: قيل ادخلوا أبواب جهنم خالدين فيها فبئس مثوى المتكبرين, باللغة التيلجو

﴿قيل ادخلوا أبواب جهنم خالدين فيها فبئس مثوى المتكبرين﴾ [الزُّمَر: 72]

Abdul Raheem Mohammad Moulana
varito ila anabadutundi: "Naraka dvaralaloniki pravesincandi, ikkada miru sasvatanga untaru. Garvisthula nivasa sthalam enta ceddadi
Abdul Raheem Mohammad Moulana
vāritō ilā anabaḍutundi: "Naraka dvārālalōniki pravēśin̄caṇḍi, ikkaḍa mīru śāśvataṅgā uṇṭāru. Garviṣṭhula nivāsa sthalaṁ enta ceḍḍadi
Muhammad Aziz Ur Rehman
“ఇక నరక ద్వారాలలో ప్రవేశించండి. మీరు శాశ్వతంగా ఉండాల్సింది అక్కడే. తలబిరుసుల నివాస స్థలం చాలా చెడ్డది” అని అనబడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek