Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 114 - النِّسَاء - Page - Juz 5
﴿۞ لَّا خَيۡرَ فِي كَثِيرٖ مِّن نَّجۡوَىٰهُمۡ إِلَّا مَنۡ أَمَرَ بِصَدَقَةٍ أَوۡ مَعۡرُوفٍ أَوۡ إِصۡلَٰحِۭ بَيۡنَ ٱلنَّاسِۚ وَمَن يَفۡعَلۡ ذَٰلِكَ ٱبۡتِغَآءَ مَرۡضَاتِ ٱللَّهِ فَسَوۡفَ نُؤۡتِيهِ أَجۡرًا عَظِيمٗا ﴾
[النِّسَاء: 114]
﴿لا خير في كثير من نجواهم إلا من أمر بصدقة أو معروف﴾ [النِّسَاء: 114]
Abdul Raheem Mohammad Moulana varu cese rahasya samavesalalo cala mattuku e melu ledu. Kani evaraina danadharmalu ceyataniki, satkaryalu (ma'aruph) ceyataniki leda prajala madhya sandhi cekurcataniki (samalocanalu) ceste tappa! Evadu allah priti koraku ilanti panulu cestado, ataniki memu goppa pratiphalanni prasadistamu |
Abdul Raheem Mohammad Moulana vāru cēsē rahasya samāvēśālalō cālā maṭṭuku ē mēlu lēdu. Kāni evarainā dānadharmālu cēyaṭāniki, satkāryālu (ma'arūph) cēyaṭāniki lēdā prajala madhya sandhi cēkūrcaṭāniki (samālōcanalu) cēstē tappa! Evaḍu allāh prīti koraku ilāṇṭi panulu cēstāḍō, ataniki mēmu goppa pratiphalānni prasādistāmu |
Muhammad Aziz Ur Rehman వారు జరిపే అత్యధిక రహస్య మంతనాలలో ఏ మేలూ ఉండదు. అయితే దానధర్మాల గురించి లేక మంచి పనుల గురించి లేక ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచటం గురించి ఆజ్ఞాపించేవాని రహస్య మంతనాల్లో మేలుంటుంది. ఎవరయినా కేవలం దైవప్రసన్నత కోసం ఈ పనులు చేస్తే నిశ్చయంగా మేమతనికి గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము |