×

నిశ్చయంగా, అల్లాహ్ తనకు సాటి కల్పించటాన్ని (షిర్క్ ను) ఏ మాత్రం క్షమించడు, కాని ఆయన 4:116 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:116) ayat 116 in Telugu

4:116 Surah An-Nisa’ ayat 116 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 116 - النِّسَاء - Page - Juz 5

﴿إِنَّ ٱللَّهَ لَا يَغۡفِرُ أَن يُشۡرَكَ بِهِۦ وَيَغۡفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُۚ وَمَن يُشۡرِكۡ بِٱللَّهِ فَقَدۡ ضَلَّ ضَلَٰلَۢا بَعِيدًا ﴾
[النِّسَاء: 116]

నిశ్చయంగా, అల్లాహ్ తనకు సాటి కల్పించటాన్ని (షిర్క్ ను) ఏ మాత్రం క్షమించడు, కాని ఆయన దానిని విడిచి (ఇతర ఏ పాపాన్నైనా) తాను కోరిన వానికి క్షమిస్తాడు! అల్లాహ్ తో భాగస్వాములను కల్పించేవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే

❮ Previous Next ❯

ترجمة: إن الله لا يغفر أن يشرك به ويغفر ما دون ذلك لمن, باللغة التيلجو

﴿إن الله لا يغفر أن يشرك به ويغفر ما دون ذلك لمن﴾ [النِّسَاء: 116]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah tanaku sati kalpincatanni (sirk nu) e matram ksamincadu, kani ayana danini vidici (itara e papannaina) tanu korina vaniki ksamistadu! Allah to bhagasvamulanu kalpincevadu, vastavaniki margabhrastudai, margabhrastatvanlo cala duram poyinatle
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh tanaku sāṭi kalpin̄caṭānni (ṣirk nu) ē mātraṁ kṣamin̄caḍu, kāni āyana dānini viḍici (itara ē pāpānnainā) tānu kōrina vāniki kṣamistāḍu! Allāh tō bhāgasvāmulanu kalpin̄cēvāḍu, vāstavāniki mārgabhraṣṭuḍai, mārgabhraṣṭatvanlō cālā dūraṁ pōyinaṭlē
Muhammad Aziz Ur Rehman
తనకు భాగస్వామ్యం (షిర్క్‌) కల్పించటాన్ని అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్‌ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పోయాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek