×

ఆయన (అల్లాహ్) ను వదలి, వారు స్త్రీ (దేవత) లను ప్రార్థిస్తున్నారు. మరియు వారు కేవలం 4:117 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:117) ayat 117 in Telugu

4:117 Surah An-Nisa’ ayat 117 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 117 - النِّسَاء - Page - Juz 5

﴿إِن يَدۡعُونَ مِن دُونِهِۦٓ إِلَّآ إِنَٰثٗا وَإِن يَدۡعُونَ إِلَّا شَيۡطَٰنٗا مَّرِيدٗا ﴾
[النِّسَاء: 117]

ఆయన (అల్లాహ్) ను వదలి, వారు స్త్రీ (దేవత) లను ప్రార్థిస్తున్నారు. మరియు వారు కేవలం తిరుగుబాటుదారుడైన షైతాన్ నే ప్రార్థిస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: إن يدعون من دونه إلا إناثا وإن يدعون إلا شيطانا مريدا, باللغة التيلجو

﴿إن يدعون من دونه إلا إناثا وإن يدعون إلا شيطانا مريدا﴾ [النِّسَاء: 117]

Abdul Raheem Mohammad Moulana
ayana (allah) nu vadali, varu stri (devata) lanu prarthistunnaru. Mariyu varu kevalam tirugubatudarudaina saitan ne prarthistunnaru
Abdul Raheem Mohammad Moulana
āyana (allāh) nu vadali, vāru strī (dēvata) lanu prārthistunnāru. Mariyu vāru kēvalaṁ tirugubāṭudāruḍaina ṣaitān nē prārthistunnāru
Muhammad Aziz Ur Rehman
వారు అల్లాహ్‌ను వదలి స్త్రీలను మొరపెట్టుకుంటున్నారు. వాస్తవానికి వారసలు పొగరుబోతు షైతానును మొరపెట్టుకుంటున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek