Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 122 - النِّسَاء - Page - Juz 5
﴿وَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ سَنُدۡخِلُهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ وَعۡدَ ٱللَّهِ حَقّٗاۚ وَمَنۡ أَصۡدَقُ مِنَ ٱللَّهِ قِيلٗا ﴾
[النِّسَاء: 122]
﴿والذين آمنوا وعملوا الصالحات سندخلهم جنات تجري من تحتها الأنهار خالدين فيها﴾ [النِّسَاء: 122]
Abdul Raheem Mohammad Moulana mariyu evaraite visvasinci satkaryalu cestaro! Memu varini krinda kaluvalu pravahince svargavanalalo pravesimpajestamu; andulo varu sasvatanga kalakala muntaru. Allah vagdanam satyamainadi. Mariyu palukulalo allah kante ekkuva satyavantudevadu |
Abdul Raheem Mohammad Moulana mariyu evaraitē viśvasin̄ci satkāryālu cēstārō! Mēmu vārini krinda kāluvalu pravahin̄cē svargavanālalō pravēśimpajēstāmu; andulō vāru śāśvataṅgā kalakāla muṇṭāru. Allāh vāgdānaṁ satyamainadi. Mariyu palukulalō allāh kaṇṭē ekkuva satyavantuḍevaḍu |
Muhammad Aziz Ur Rehman కాగా; ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలోకి తీసుకుపోతాము. అందులో వారు కలకాలం, శాశ్వతంగా ఉంటారు. ఈ అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. అల్లాహ్ కంటే సత్యమైన మాట పలికేదెవరు |