×

మీ కోరికల ప్రకారంగా గానీ, లేదా గ్రంథ ప్రజల కోరికల ప్రకారంగా గానీ (మోక్షం) లేదు! 4:123 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:123) ayat 123 in Telugu

4:123 Surah An-Nisa’ ayat 123 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 123 - النِّسَاء - Page - Juz 5

﴿لَّيۡسَ بِأَمَانِيِّكُمۡ وَلَآ أَمَانِيِّ أَهۡلِ ٱلۡكِتَٰبِۗ مَن يَعۡمَلۡ سُوٓءٗا يُجۡزَ بِهِۦ وَلَا يَجِدۡ لَهُۥ مِن دُونِ ٱللَّهِ وَلِيّٗا وَلَا نَصِيرٗا ﴾
[النِّسَاء: 123]

మీ కోరికల ప్రకారంగా గానీ, లేదా గ్రంథ ప్రజల కోరికల ప్రకారంగా గానీ (మోక్షం) లేదు! పాపం చేసిన వానికి దానికి తగిన శిక్ష ఇవ్వబడుతుంది; మరియు వాడు, అల్లాహ్ తప్ప మరొక రక్షకుడిని గానీ, సహాయకుడిని గానీ పొందలేడు

❮ Previous Next ❯

ترجمة: ليس بأمانيكم ولا أماني أهل الكتاب من يعمل سوءا يجز به ولا, باللغة التيلجو

﴿ليس بأمانيكم ولا أماني أهل الكتاب من يعمل سوءا يجز به ولا﴾ [النِّسَاء: 123]

Abdul Raheem Mohammad Moulana
mi korikala prakaranga gani, leda grantha prajala korikala prakaranga gani (moksam) ledu! Papam cesina vaniki daniki tagina siksa ivvabadutundi; mariyu vadu, allah tappa maroka raksakudini gani, sahayakudini gani pondaledu
Abdul Raheem Mohammad Moulana
mī kōrikala prakāraṅgā gānī, lēdā grantha prajala kōrikala prakāraṅgā gānī (mōkṣaṁ) lēdu! Pāpaṁ cēsina vāniki dāniki tagina śikṣa ivvabaḍutundi; mariyu vāḍu, allāh tappa maroka rakṣakuḍini gānī, sahāyakuḍini gānī pondalēḍu
Muhammad Aziz Ur Rehman
నిజస్థితి (సాఫల్యం) మీ ఆకాంక్షల కనుగుణంగా గానీ, గ్రంథవహుల ఆశలు, అభిలాషలపై ఆధారపడిగానీ లేదు. చెడుకు పాల్పడినవాడు ఎవడైనా దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. దైవసమక్షంలో తనను సమర్థించే, తనను ఆదుకునే వారెవరినీ అతడు పొందలేడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek