Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 127 - النِّسَاء - Page - Juz 5
﴿وَيَسۡتَفۡتُونَكَ فِي ٱلنِّسَآءِۖ قُلِ ٱللَّهُ يُفۡتِيكُمۡ فِيهِنَّ وَمَا يُتۡلَىٰ عَلَيۡكُمۡ فِي ٱلۡكِتَٰبِ فِي يَتَٰمَى ٱلنِّسَآءِ ٱلَّٰتِي لَا تُؤۡتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرۡغَبُونَ أَن تَنكِحُوهُنَّ وَٱلۡمُسۡتَضۡعَفِينَ مِنَ ٱلۡوِلۡدَٰنِ وَأَن تَقُومُواْ لِلۡيَتَٰمَىٰ بِٱلۡقِسۡطِۚ وَمَا تَفۡعَلُواْ مِنۡ خَيۡرٖ فَإِنَّ ٱللَّهَ كَانَ بِهِۦ عَلِيمٗا ﴾
[النِّسَاء: 127]
﴿ويستفتونك في النساء قل الله يفتيكم فيهن وما يتلى عليكم في الكتاب﴾ [النِّسَاء: 127]
Abdul Raheem Mohammad Moulana mariyu varu ninnu strila vyavaharanlo gala dharmika tirpu (phatva)nu gurinci adugutunnaru. Varito ila anu: "Allah varini (strilanu) gurinci dharmika tirpu istunnadu: 'Anatha strilanu, vari koraku nirnayincabadina hakku (mahr) nu miru varikivvaka, varini pendlada gorutunna visayanni gurinci mariyu balahinulaina biddalanu gurinci mariyu anatha pillala visayanlonu n'yayanga vyavaharincalani, i granthanlo miku telupabadutondi.' Mariyu miru e mancipani cesina adi allah ku tappakunda telustundi |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru ninnu strīla vyavahāranlō gala dhārmika tīrpu (phatvā)nu gurin̄ci aḍugutunnāru. Vāritō ilā anu: "Allāh vārini (strīlanu) gurin̄ci dhārmika tīrpu istunnāḍu: 'Anātha strīlanu, vāri koraku nirṇayin̄cabaḍina hakku (mahr) nu mīru vārikivvaka, vārini peṇḍlāḍa gōrutunna viṣayānni gurin̄cī mariyu balahīnulaina biḍḍalanu gurin̄cī mariyu anātha pillala viṣayanlōnū n'yāyaṅgā vyavaharin̄cālani, ī granthanlō mīku telupabaḍutōndi.' Mariyu mīru ē man̄cipani cēsinā adi allāh ku tappakuṇḍā telustundi |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారు నిన్ను స్త్రీల విషయమై ధర్మాదేశం ఏమిటని అడుగుతున్నారు. వారికి చెప్పు: “అల్లాహ్ స్వయంగా వారి విషయంలో మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. ఇంకా తండ్రిలేని ఆడ పిల్లలకు మీరు, వారి కొరకు నిర్ధారించబడిన హక్కును వారికివ్వకుండా, వారిని వివాహమాడాలనే మీ కోరిక గురించీ, బలహీనులైన పిల్లల గురించీ మీకు వినిపించబడుతున్న ఖుర్‌ఆన్ ఆయతులు కూడా (మిమ్మల్ని ఆదేశిస్తున్నాయి). ఇంకా తండ్రిలేని బిడ్డల విషయంలో న్యాయంగా వ్యవహరించమని కూడా ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఏ మంచిపని చేసినా దాని గురించి అల్లాహ్‌కు పూర్తిగా తెలుసు |