×

మరియు ఒకవేళ స్త్రీ తన భర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖుడవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ 4:128 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:128) ayat 128 in Telugu

4:128 Surah An-Nisa’ ayat 128 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 128 - النِّسَاء - Page - Juz 5

﴿وَإِنِ ٱمۡرَأَةٌ خَافَتۡ مِنۢ بَعۡلِهَا نُشُوزًا أَوۡ إِعۡرَاضٗا فَلَا جُنَاحَ عَلَيۡهِمَآ أَن يُصۡلِحَا بَيۡنَهُمَا صُلۡحٗاۚ وَٱلصُّلۡحُ خَيۡرٞۗ وَأُحۡضِرَتِ ٱلۡأَنفُسُ ٱلشُّحَّۚ وَإِن تُحۡسِنُواْ وَتَتَّقُواْ فَإِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعۡمَلُونَ خَبِيرٗا ﴾
[النِّسَاء: 128]

మరియు ఒకవేళ స్త్రీ తన భర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖుడవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ మధ్య రాజీ చేసుకుంటే! వారిపై ఎలాంటి దోషం లేదు. రాజీ పడటం ఎంతో ఉత్తమమైనది. మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడి వున్నది. మీరు సజ్జనులై దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును

❮ Previous Next ❯

ترجمة: وإن امرأة خافت من بعلها نشوزا أو إعراضا فلا جناح عليهما أن, باللغة التيلجو

﴿وإن امرأة خافت من بعلها نشوزا أو إعراضا فلا جناح عليهما أن﴾ [النِّسَاء: 128]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela stri tana bharta, anadaranato pravartistademonani, leda vimukhudavutademonani, bhayapadite! Variddaru tama madhya raji cesukunte! Varipai elanti dosam ledu. Raji padatam ento uttamamainadi. Mariyu manavula manas'sulalo perasa imidi vunnadi. Miru sajjanulai daivabhiti kaligi undandi! Endukante! Niscayanga, allah mi karmalannintini baga erugunu
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa strī tana bharta, anādaraṇatō pravartistāḍēmōnani, lēdā vimukhuḍavutāḍēmōnani, bhayapaḍitē! Vāriddarū tama madhya rājī cēsukuṇṭē! Vāripai elāṇṭi dōṣaṁ lēdu. Rājī paḍaṭaṁ entō uttamamainadi. Mariyu mānavula manas'sulalō pērāsa imiḍi vunnadi. Mīru sajjanulai daivabhīti kaligi uṇḍaṇḍi! Endukaṇṭē! Niścayaṅgā, allāh mī karmalanniṇṭinī bāgā erugunu
Muhammad Aziz Ur Rehman
భర్త తనను ఈసడించుకుంటాడనో లేక తనను పట్టించుకోడనో స్త్రీకి భయమున్నప్పుడు వారిద్దరూ పరస్పరం సర్దుబాటు చేసుకుంటే అందులో వారిరువురిపై ఏమాత్రం దోషం లేదు. సర్దుబాటు అన్నింటికన్నా మేలైనది. ‘పేరాశ’ అనేది ప్రతి ప్రాణిలోనూ పొందుపరచబడి ఉంది. ఒకవేళ మీరు ఔదార్యాన్ని చూపి, భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే మీ వ్యవహార శైలి అల్లాహ్‌కు తెలుస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek