×

మరియు మీరు ఎంత కోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని 4:129 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:129) ayat 129 in Telugu

4:129 Surah An-Nisa’ ayat 129 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 129 - النِّسَاء - Page - Juz 5

﴿وَلَن تَسۡتَطِيعُوٓاْ أَن تَعۡدِلُواْ بَيۡنَ ٱلنِّسَآءِ وَلَوۡ حَرَصۡتُمۡۖ فَلَا تَمِيلُواْ كُلَّ ٱلۡمَيۡلِ فَتَذَرُوهَا كَٱلۡمُعَلَّقَةِۚ وَإِن تُصۡلِحُواْ وَتَتَّقُواْ فَإِنَّ ٱللَّهَ كَانَ غَفُورٗا رَّحِيمٗا ﴾
[النِّسَاء: 129]

మరియు మీరు ఎంత కోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి, మరొకామెను డోలాయమాన స్థితిలో వదలకండి. మీరు మీ ప్రవర్తనను సరి జేసుకొని దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ولن تستطيعوا أن تعدلوا بين النساء ولو حرصتم فلا تميلوا كل الميل, باللغة التيلجو

﴿ولن تستطيعوا أن تعدلوا بين النساء ولو حرصتم فلا تميلوا كل الميل﴾ [النِّسَاء: 129]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru enta korina, mi bharyala madhya purti n'yayam ceyatam mi cetakani pani. Kanuka oka bharya vaipunaku ekkuvaga moggi, marokamenu dolayamana sthitilo vadalakandi. Miru mi pravartananu sari jesukoni daivabhiti kaligi undandi! Endukante niscayanga, allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru enta kōrinā, mī bhāryala madhya pūrti n'yāyaṁ cēyaṭaṁ mī cētakāni pani. Kanuka oka bhārya vaipunaku ekkuvagā moggi, marokāmenu ḍōlāyamāna sthitilō vadalakaṇḍi. Mīru mī pravartananu sari jēsukoni daivabhīti kaligi uṇḍaṇḍi! Endukaṇṭē niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
మీరు ఎంతగా ఆశించినప్పటికీ, శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ మీ భార్యలందరి మధ్య మీరు అన్నివిధాలా న్యాయం చెయ్యటమన్నది మీ వల్ల కాని పని. కాబట్టి మీరు పూర్తిగా ఒకామె వైపుకు మొగ్గిపోయి, రెండో ఆవిడను అనిశ్చిత స్థితిలో పడవెయ్యకండి. ఒకవేళ మీరు మీ ధోరణిని సరిదిద్దుకుని, భయభక్తుల (తఖ్వా)తో మసలుకుంటే నిశ్చయంగా అల్లాహ్‌ క్షమించేవాడు, కనికరించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek