Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 135 - النِّسَاء - Page - Juz 5
﴿۞ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُونُواْ قَوَّٰمِينَ بِٱلۡقِسۡطِ شُهَدَآءَ لِلَّهِ وَلَوۡ عَلَىٰٓ أَنفُسِكُمۡ أَوِ ٱلۡوَٰلِدَيۡنِ وَٱلۡأَقۡرَبِينَۚ إِن يَكُنۡ غَنِيًّا أَوۡ فَقِيرٗا فَٱللَّهُ أَوۡلَىٰ بِهِمَاۖ فَلَا تَتَّبِعُواْ ٱلۡهَوَىٰٓ أَن تَعۡدِلُواْۚ وَإِن تَلۡوُۥٓاْ أَوۡ تُعۡرِضُواْ فَإِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعۡمَلُونَ خَبِيرٗا ﴾
[النِّسَاء: 135]
﴿ياأيها الذين آمنوا كونوا قوامين بالقسط شهداء لله ولو على أنفسكم أو﴾ [النِّسَاء: 135]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Miru n'yayam koraku sthiranga nilabadi, allah korake saksyamivvandi. Mariyu mi saksyam miku gani, mi tallidandrulaku gani, mi bandhuvulaku gani, virud'dhanga unna sare. Vadu dhanavantudaina leka pedavadaina sare! (Mi kante ekkuva) allah variddari melu korevadu. Kavuna miru mi manovanchalanu anusariste n'yayam ceyakapovaccu. Miru mi saksyanni vakrikarincina, leka danini nirakarincina! Niscayanga, miru cesedanta allah baga erugunu |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Mīru n'yāyaṁ koraku sthiraṅgā nilabaḍi, allāh korakē sākṣyamivvaṇḍi. Mariyu mī sākṣyaṁ mīku gānī, mī tallidaṇḍrulaku gānī, mī bandhuvulaku gānī, virud'dhaṅgā unnā sarē. Vāḍu dhanavantuḍainā lēka pēdavāḍainā sarē! (Mī kaṇṭē ekkuva) allāh vāriddari mēlu kōrēvāḍu. Kāvuna mīru mī manōvān̄chalanu anusaristē n'yāyaṁ cēyakapōvaccu. Mīru mī sākṣyānni vakrīkarin̄cinā, lēka dānini nirākarin̄cinā! Niścayaṅgā, mīru cēsēdantā allāh bāgā erugunu |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వసించిన వారలారా! మీరు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి. అల్లాహ్ ప్రసన్నత నిమిత్తం (సత్యం మాత్రమే పలికే) సాక్షులుగా ఉండండి – అది మీ స్వయానికీ, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు వ్యతిరేకంగా పరిణమించినా సరే! అతను ధనికుడయినా, పేదవాడైనా సరే. వారి పట్ల అల్లాహ్ (మీకన్నా) ఎక్కువ శ్రేయోభిలాషి. కాబట్టి మీరు మీ మనోవాంఛకు లొంగిపోయి న్యాయాన్ని వీడకండి. ఒకవేళ మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, సాక్ష్యం చెప్పటానికి విముఖత చూపినా మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుసు సుమా |